టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ, విలక్షణ నటుడు రాజీవ్ కనకాల దంపతుల గురించి పరిచయాలు అవసరం లేదు. ప్రేమించి ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక కుమారుడు, కూతురు జన్మించారు. పెళ్లై ఇద్దరు బిడ్డలకు తల్లైనా సరే సుమ యాంకరింగ్ లో నెం. 1 స్థానంలో దూసుకుపోతోంది. మరోవైపు రాజీవ్ కనకాల కూడా తెలుగు, తమిళ భాషల్లో సహాయక పాత్రలను పోషిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం రాజీవ్ […]
Tag: Anchor Suma
యాంకర్ సుమ తన ఉనికిని కోల్పోనుందా?
యాంకర్ సుమ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 2 దశాబ్ధాలుగా బుల్లితెర పై యాంకర్ గా సుమ తన ఆధిపత్యం కొనసాగిస్తోందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు ఆమెను యాంకర్ గా పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. పెద్ద బేనర్ సినిమాలు అయితే ఆమె లేనిదే ఫంక్షన్స్ జరుపుకొని పరిస్థితి వుంది. దీనికి తగ్గట్టుగానే ఆమె పారితోషికం కూడ ఏటా పెంచుకుంటూ పోతోంది. అలాంటి సుమకు ఆమె కెరియర్ […]
లొడ లొడా వాగేస్తున్నావ్ అంటూ స్టేజ్‌పైనే సుమపై ఫైర్ అయిన బాలయ్య.. అసలేమైందంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ గొప్ప నటుడే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. ఈ విషయం ఎన్నో సార్లు రుజువు అయింది. అయితే బాలయ్య కాస్త కోపిష్టి. కోపం వచ్చిందంటే ఎదుట ఎవరున్నా, ఎంత మంది ఉన్నా అక్కడిక్కడే చూపించేస్తారు. తాజాగా యాంకర్ సుమపై అందరూ చూస్తుండగానే లొడ లొడా వాగేస్తున్నావ్ అంటూ ఫైర్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `రుద్రంగి`. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా […]
ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. టాప్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసమే చూస్తారు!
పైన మీకో ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో కొప్పున పూలు పెట్టుకుని తేనె కళ్లతో ఆకట్టుకుంటున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..? మీకు బాగా సుపరిచిమే. స్టార్ హీరోయిన్ కాకపోయినా.. వారి కంటే ఎక్కువ క్రేజ్ ఆమె సొంతం. టాప్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసమే చూస్తుంటారు. గుర్తొచ్చిందా..? ఇంకా క్లూ కావాలి అంటే మాత్రం.. ఆమె ఒక స్టార్ యాంకర్. టెలివిజన్ రంగాన్ని ఏలేస్తున్న మహారాణి. మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు యాంకర్ సుమ అక్కగా నటించిన సినిమా ఏదో తెలుసా..?
బుల్లితెరపై యాంకర్ సుమకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లో గత కొన్నేళ్ల నుంచి నెం. 1 యాంకర్ గా సుమ సత్తా చాటుతోంది. ఎంతో మంది కొత్త యాంకర్లు వస్తున్నా.. స్కిన్ షోతో రెచ్చిపోతున్నా.. సుమ ప్లేస్ ను మాత్రం ఏ ఒక్కరూ రీప్లేస్ చేయలేకపోయారు. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, సక్సెస్ మీట్స్ కు హోస్ట్ సుమనే కావాలనే హీరోలు ఎందరో ఉన్నారు. అలాగే సినిమా ప్రమోషన్స్ కు కూడా సుమను […]
యాంకర్ సుమ నెల సంపాదన ఎంతో తెలుసా..?
తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈమె సుపరిచితమే.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో దశాబ్దాలు అవుతున్న సుమ క్రేజ్ మాత్రం తగ్గలేదు.. తనదైన టైమింగ్ పంచులతో కామెడీ టైమింగ్ తో ఇప్పటికి బుల్లితెరపై మకుటం లేని మహారాణిల కొనసాగుతోంది. టాలీవుడ్లో స్టార్ హీరో హీరోయిన్లలో సైతం సుమ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పవచ్చు. యాంకర్ గానే కాకుండా స్టార్ హీరోల సినిమాల […]
సోషల్ మీడియాలో యాంకర్ సుమపై ట్రోలింగ్.. ఇందుకే!
తెలుగు బుల్లితెర యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి. అవును, యాంకర్ సుమ అంటే ఓ బ్రాండ్ మాదిరి. టాలీవుడ్లో ఎలాంటి పెద్ద సినిమా వేడుక జరగాలన్నా సుమ వుంది తీరాల్సిందే. పెద్ద పెద్ద స్టార్లు, దర్శక నిర్మాతలు ఆమెనే లీడ్ యాంకర్ గా కావాలని పట్టుబట్టి మరీ షోస్ చేయాలని అనుకుంటారు. బేసిగ్గా మలయాళీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులే సుమను ఎక్కువగా ఆదరించారు. బుల్లితెర మాత్రమే కాకుండా ఆమె కొన్ని […]
సుమ అడ్డా ఇలా అయిపోయిందేంటి.. ప్రేక్షకుల్లో భిన్న స్పందన
తెలుగులో యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు. తరచూ సినిమా ఈవెంట్లలో హోస్టింగ్ చేస్తూ, నటీనటులను ఇంటర్వ్యూ చేస్తూ ఆమె ఆకట్టుకుంటోంది. వసపిట్టలా ఆమె మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆమె షోలకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఆమె షోలను చూస్తుంటారు. ఆమె మలయాళీ అయినప్పటికీ తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడుతుంటుంది. ఇదే ఆమెను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది. అందుకే సినిమా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె సందడి […]
రెమ్యునరేషన్ పెంచేసిన యాంకర్ సుమ.. అవసరమా అంటూ నెటిజన్లు ట్రోలింగ్!
ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ షోలో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, సెలబ్రిటీ టాక్ షోలో ఇలా ప్రతీ ఒక్క చోట సుమ కనపడుతూనే ఉంటుంది. తన మాటలతో, పంచులతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ, అల్లరిస్తూ ఉంటుంది సుమ. సుమ కాకుండా మరెవరైనా హోస్ట్ చేస్తే ఆ షో అనుకునంత రేంజ్‌కి వెళ్లడం కష్టమే అని చెప్పాలి. అందుకే సుమ డేట్స్‌కి తగ్గట్లుగా స్టార్ హీరోలు కూడా […]