యాంకర్ సుమ ఇప్పుడు ఇలా బ్రతుకుతుంది అంటే కారణం ఆయనేనా..? ఆ రుణం ఎప్పటికి తీర్చుకోలేదా..?

సుమ ..యాంకర్ గా తన పేరుని ఎలా మారు మ్రోగిపోయేలా చేసుకున్నిందో మనకు తెలిసిందే. సుమ పేరు చెప్తే నెగిటివ్ కామెంట్ చేసే జనాలే ఉండరు .. అలా ఓ పద్ధతిని ఫాలో అవుతూ సుమ తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తుంటుంది . సుమ యాంకరింగ్ అంటే స్టార్ హీరోస్ కి కూడా చాలా చాలా ఇష్టం . పలు సినిమాల్లో కూడా నటించింది . సుమ ఎక్కడ ఉంటే అక్కడ ఒక సందడి వాతావరణం నెలకొంటుంది అని అంతా అంటూ ఉంటారు .

పలు ఆడియో ఫంక్షన్ లు.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . అయితే చాలామందికి ఒక పెద్ద డౌట్ రావాలి. సుమని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు..? మలయాళ బ్యూటీనే అయినా తెలుగు లో అనర్గళంగా మాట్లాడుతుంది. అది ఎలా..? అనేది . దానికి ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

సుమకి ఇండస్ట్రీలో మొదటిగా ఛాన్స్ ఇచ్చింది ఎవరు అంటే మాత్రం ఎఫ్2 మూవీలోని అంతేగా అంతేగా అంకుల్ ప్రదీప్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . నటుడిగా డైరెక్టర్ గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈయన సుమకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చాడట . అంతేకాదు ఈటీవీ ప్రభాకర్ , ఉత్తేజ్ లాంటి గొప్ప గొప్ప నటులను పరిచయం చేసింది ఆయనే. తొలి తెలుగు సీరియల్ డైరెక్టర్ కూడా నిర్మాతగా కూడా వ్యవహరించిన ఆయన పలు వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉంటూనే కళమా తల్లి బిడ్డగా సేవలు అందిస్తున్నాడు . సుమ ఆయన రుణం తీర్చుకోలేదు అలాంటి హెల్ప్ చేశాడట..!!