తన టబ్ బాత్ పిక్స్ దుమారం పై స్పందించిన సమంత.. లేటెస్ట్ పోస్ట్ వైరల్..?!

టాలీవుడ్‌ స్టార్ బ్యూటీ సమంత మయో సిటీస్ భారిన పడటంతో ఏడాదికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలం విదేశాల్లో గడిపిన ఈ ముద్దుగుమ్మ తిరిగి ఇండియాకు వచ్చింది. అయితే తాజాగా ఆమె తన మయోసైటీస్ వ్యాధి తీవ్రతను తగ్గించుకునేందుకు ఫార్ ఇన్ఫారెట్ సున్నా అనే ట్రీట్మెంట్ తీసుకుంది. దాని బెనిఫిట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా పిక్ రూపంలో షేర్ చేసింది.

Samantha Ruth Prabhu's Alleged Nude Photo Leak On Instagram Sparks  Controversy; Is It Real Or Morphed?

కాగా ఈ పిక్ తో పాటు సమంత మ‌రో భాఫ్ న్యూడ్ పిక్ కూడా షేర్ చేసి వెంటనే డిలీట్ చేసిందంటూ.. మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా తెగ షేర్ చేశారు ఆకతాయిలు. అయితే ఆ పిక్ నెట్టింట‌ వైరల్ అవడంతో పెద్ద దుమారంగా మారింది. దీంతో సమంత అభిమానులు ఆ ఫోటోలను పోస్ట్ చేసిన వారిపై మండిపడుతున్నారు. సమంత ఇలాంటి ఫోటోలు ఎప్పుడు షేర్ చేయార‌ని.. కావాలనే ఎవరో ఫేక్ ఫోటో క్రియేట్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సమంత ఓ పోస్ట్ చేయగా.. అది నెట్టింట మరింత వైరల్ గా మారింది.

ఆమె తన ఇన్స్టా వేదికగా ఓ కోట్ షేర్ చేసుకుంది. మిమ్మల్ని మీరు సమర్ధించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించగలిగినప్పుడే నిజమైన సక్సెస్ అందుకున్నట్లు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ కొట్‌ వైరల్‌గా మారడంతో సమంత అర్థనగ్న ఫోటోలపై ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టేందుకే మనల్ని మనం ప్రూవ్ చేసుకొనే అవసరం లేదు అనే కోట్‌ షేర్ చేసి ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.