యాంకర్ సుమ ఇప్పుడు ఇలా బ్రతుకుతుంది అంటే కారణం ఆయనేనా..? ఆ రుణం ఎప్పటికి తీర్చుకోలేదా..?

సుమ ..యాంకర్ గా తన పేరుని ఎలా మారు మ్రోగిపోయేలా చేసుకున్నిందో మనకు తెలిసిందే. సుమ పేరు చెప్తే నెగిటివ్ కామెంట్ చేసే జనాలే ఉండరు .. అలా ఓ పద్ధతిని ఫాలో అవుతూ సుమ తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తుంటుంది . సుమ యాంకరింగ్ అంటే స్టార్ హీరోస్ కి కూడా చాలా చాలా ఇష్టం . పలు సినిమాల్లో కూడా నటించింది . సుమ ఎక్కడ ఉంటే అక్కడ ఒక సందడి వాతావరణం […]