Tag Archives: son

ఇక నుండి శ్రీకాకుళంలో .. S/O ధర్మాన ప్రసాదరావు!

ధర్మాన ప్రసాదరావు.. రాజకీయాల్లో ఉద్దండుడు.. శ్రీకాకుళం రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి.. ఈయన ఇక రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నారా? కుమారుడికి పగ్గాలప్పగించాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు పార్టీ పరిశీలకులు. కొద్దిరోజులుగా గమనిస్తే ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లాలో ముఖ్యంగా ఏ కార్యక్రమం జరిగినా రామ్మోహన్ హాజరవుతున్నారు. శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, పెళ్లిళ్లు, పార్టీ కార్యక్రమాలు.. ఇలా ఏదైనా సరే ప్రసాదరావు స్థానంలో రామ్మోహన్ రావు కనిపిస్తున్నారు. వచ్చే

Read more

కొడుకు ఇంట్లో లేనప్పుడు మామ అరాచకం.. చివరికి..?

ఇటీవ‌ల కాలంలో వివాహేత‌ర సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ వివాహేత‌ర సంబంధాల వ‌ల్ల కాపురాలు కూలిపోతున్నాయి. కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి. మ‌రియు ఎంద‌రో ప్రాణాల‌ను కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే మ‌రో ఘటన వెలుగులోకి వచ్చింది. కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవ‌డ‌ట‌మే కాదు.. తన సుఖానికి, ఆనంద‌డానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చాడు ఓ నీచ‌పు తండ్రి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌ రాజధాని పాట్నా పరిధిలో కొద్రా ప్రాంతానికి చెందిన

Read more

డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ కొడుకు..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తెలుగు హిట్ మూవీలో తాత పాత్ర చేసిన బొమన్ ఇరానీ టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాడు. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ యాక్టర్ కొడుకు దర్శకుడిగా మారబోతున్నాడు. కాగా… ఆయన తనయుడిని బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తూ… దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. స్వతహాగా టాలెంటెడ్ అయిన కయోజ్ ప్రతిభకు మెచ్చి… కరణ్ జోహార్ ఆఫర్ ఇచ్చాడట. అంతే కాకుండా తన తొలి సినిమాలోనే

Read more

‘మహారాజా’ గా వస్తున్న అమీర్ ఖాన్ తనయుడు…!

సిని ప్ర‌ముఖుల వార‌సులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వ‌డం చాలా కామ‌న్‌. ఇప్ప‌టికే చాలామంది త‌మ కుమారుల‌ను హీరోలుగా, కుమార్తెల‌ను హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేశారు. ఇందులో చాలామంది స‌క్సెస్ అయ్యారు. త‌మ తల్లిదండ్రుల‌కు త‌గ్గ వారసులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాలీవుడ్‌లో ఆయ‌న స్టార్ హీరోగా కొన‌సాగుతున్నారు. ఇక ఆయ‌న కూడా ఇప్పుడు త‌న వారసుడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఆయ‌న కొడుకు జునైద్‌ ఖాన్ త్వ‌ర‌లో

Read more

కొడుకు ఫోటోను షేర్ చేసిన సింగర్..!

ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ మొదటి సారిగా తన కుమారుడు ఫొటోను షేర్‌ చేశారు. ఇటీవల తనకు పడ్డంటి మగ బిడ్డ జన్మించినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించిన ఆమె చిన్నారి ఫొటోను మాత్రం షేర్‌ చేయలేదు. దీంతో ఆమె కుమారుడిని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, ఫాలోవర్స్‌కు తాజాగా శ్రేయా సర్‌ప్రైజ్‌ అందించారు. తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు. ఈ

Read more

వివాదాల్లో చిక్కుకున్న జో బైడెన్ కుమారుడు..!?

అమెరికా అధ్యక్షుడు అయిన జో బైడెన్ కొడుకు హంటర్ బిడెన్ ప‌లు వివాదాల్లో పడ్డాడు. లక్షలాది డాలర్లు దుబారాగా హంటర్ ఖర్చు చేసినట్లు పలు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాల్‌గర్ల్స్, డ్రగ్స్, లగ్జరీ వాహనాల పై తాను ఖర్చు చేయడం వీటిలో ఉన్నాయి. హంటర్ ల్యాప్‌టాప్ నుంచి వచ్చిన సమాచారం ద్వారా ఈ సంగతులు వెలుగులోకి వ‌చ్చాయి. హంటర్ బిడెన్ కు డైలీ మెయిల్‌కు 103,000 టెక్స్ట్ సందేశాలు, 1.54 లక్షల ఈ-మెయిల్స్, హంటర్ ల్యాప్‌టాప్‌ల నుంచి 2

Read more

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరంజీవి సర్జా కొడుకు ఫోటోలు..!

అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా 2009లో ఇండస్ట్రీకి ప్రవేశించి 22 కన్నడ చిత్రాల్లో నటించాడు. సినీ నటి మేఘనరాజ్ తో చిరంజీవి సర్జా పెళ్లి జరిగింది. 2020, జూన్ 7న గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతిచెందారు. దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా కొడుకు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జూనియర్ చిరుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అయితే

Read more