బిగ్ బాస్ పింకీ ఒక్క రోజుకు రాత్రికి ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా..? ఓపెన్ గానే చెప్పేసిందే..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొంతమంది ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరో హీరోయిన్ స్టార్ సెలబ్రిటీస్ తో డైరెక్ట్ గానే మింగిల్ అయిపోతున్నారు. మరి కొంతమంది మాత్రం సోషల్ మీడియాను తప్పుదారిగా తీసుకుంటున్నారు . కొంతమంది వాళ్లకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ను అడిగి తెలుసుకుంటే మరి కొంతమంది చీప్ గా వల్గర్గా వాళ్ళ మనోభావాలు దెబ్బ తినే విధంగా క్వశ్చహ్న్స్ వేస్తూ వస్తున్నారు. అయితే ఇలా చాలామంది హీరోయిన్స్ టాప్ సెలబ్రిటీస్ ఫేస్ చేయడం గమనార్హం. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఏదైనా మోడ్రన్ డ్రెస్ వేసుకున్న లేకపోతే కొంచెం హాట్ గా కనిపించిన వాళ్ళు ఏదో బరితెగించిన బ్యూటీస్ రేంజ్ లో ఫీల్ అయిపోతూ ఉంటారు కొందరు ఆకతాయిలు .

గతంలో బిగ్ బాస్ పింకీ విషయంలోనూ ఇదే జరిగింది. అప్పుడు ఆమె ఇచ్చిన ఆన్సర్ జనాలకు గూబగుయ్యమనేలా చేసింది . మరోసారి అదే న్యూస్ను ట్రెండ్ చేస్తున్నారు జనాలు. జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న సాయి తేజ నుంచి ప్రియాంకగా మారి ఆ తర్వాత బిగ్బాస్ పింకీగా మారింది ఈ బ్యూటీ . అందంలో అమ్మాయిలతో పోటీపడుతుంది అని చెప్పడంలో డౌటే లేదు . బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు బాగా పాపులారిటీ దక్కించుకుంది . హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పలు టీవీ షోస్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీబిజీగా మారిపోయింది .

అంతేకాదు సోషల్ మీడియాలో నిరంతరం ఆక్టివ్ గా ఉంటుంది . అయితే గతంలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఓ నెటిజన్ రాత్రికి వస్తావా అంటూ పచ్చిగా అడిగాడు. ఒకరోజు ఎంత తీసుకుంటావు అంటూ ఓపెన్ గా అడిగేసాడు . దీనికి పింకీ సైతం ఓపెన్ గానే ఆన్సర్ ఇచ్చింది . ఓకే ఓకే నా రేట్ కావాలా..? ముందు మీ అమ్మతో పడుకుంటే ..మీ నాన్న ఎంత తీసుకుంటాడో కనుక్కో అంతే తీసుకొని నా దగ్గరికి రా అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఏ విషయం అయినా సరే ఓపెన్ గా చెప్పే పింకి.. ఆ నెటిజన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయడం అప్పట్లో హైలైట్ గా మారింది . మరొకసారి అదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు ట్రోలర్స్..!