Tag Archives: bigg boss

ఓటీటీ వేదిక‌గా తెలుగు బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్‌..?!

బిగ్‌బాస్‌.. ఎక్క‌డో హాలీవుడ్‌లో స్టార్ట్ అయిన ఈ షో తెలుగులోనూ భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో స‌క్సెస్ ఫుల్ ఐదు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో.. అతి త్వ‌ర‌లోనే ఓటీటీలో సంద‌డి చేయ‌బోతోంది. ఈ విషయాన్ని ఇటీవ‌ల డిస్నీ హాట్‌స్టార్‌ యాజమాన్యంతోపాటు నటుడు నాగార్జున ప్రకటించారు. ఓ గంట మాత్ర‌మే కాదు.. ఓటీటీలో 24X7 ఈ షో అలరించబోతోంది. ఈ ఓటీటీ బిగ్‌బాస్‌కి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే షో

Read more

ఓటీటీలో బిగ్‌బాస్.. ఇక ఎంట‌ర్‌టైన్మెంట్ మామూలుగా ఉండ‌దు!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ల‌ను స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సీజ‌న్ 5 అయిపోయింద‌ని ఫీల్ అవుతున్న బిగ్‌బాస్ ల‌వ‌ర్స్‌కు కింగ్ నాగార్జున తాజాగా అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలియ‌జేశారు. ఇంత‌కీ ఆ గుడ్‌న్యూస్ ఏంటంటే.. బిగ్‌బాస్ షో త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ఓటీటీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో 24X7 ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతోంద‌ట‌. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ యాజమాన్యంతో పాటు కింగ్ నాగార్జున ప్రకటించారు.

Read more

షణ్ముఖ్‌తో దీప్తి బ్రేక‌ప్‌.. ఆ పోస్టుల వెనక అర్థం అదేనా?

యూట్యూబ్ స్టార్స్‌, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, దీప్తి సునైన‌ల ప్రేమాయ‌ణం గురించి అంద‌రికీ తెలిసిందే. తాము ఐదేళ్ల నుంచీ ప్రేమ‌లో ఉన్నామ‌ని బహిరంగానే ప్ర‌క‌టించిన ష‌న్ను, దీప్తిలు.. ఒకరి పేరు ఒకరు టాటూగా కూడా వేయించుకున్నారు. అలాగే ష‌ణ్ముఖ్ బిగ్‌బాస్ సీజ‌న్ 5లో పాల్గొన‌డంతో.. ప్రియుడిని గెలిపించేందుకు దీప్తి బ‌య‌ట ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ, విన్న‌ర్ అవ్వ‌లేక‌పోయిన ష‌ణ్ముఖ్‌.. ర‌న్న‌ర్‌గా నిలిచాడు. అదే స‌మ‌యంలో ఎంతో నెగెటివిటీని మూటగట్టుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు. అందుకు

Read more

బిగ్‌బాస్ నుంచి సైడైన నాగ్‌.. సీజ‌న్‌ 6 హోస్ట్ ఎవ‌రో తెలిస్తే షాకే!?

బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ఫ‌స్ట్ సీజ‌న్‌కి ఎన్టీఆర్, సెకెండ్ సీజ‌న్‌కి నాని హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఆ త‌ర్వాత మూడు సీజ‌న్ల‌కు కింగ్ నాగార్జున వ్యాక్యాత‌గా వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశారు. ఇక సాధారణంగా ఒక సీజన్‌ అయిపోగానే కొత్త సీజన్‌ స్టార్ట్‌ అవ్వడానికి ఐదారు నెలలు పడుతుంది. కానీ ఈసారి

Read more

స‌న్నీ ప్రైజ్‌మ‌నీ కంటే ఎక్కువ సంపాదించిన ష‌న్ను..ఎంతో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారంతో విజ‌య వంతంగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. హౌస్‌లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే తన ఎనర్జీతో, మాటలతో అందరినీ ఆక‌ట్టుకుంటూ వ‌చ్చిన వీజే.స‌న్నీనే సీజ‌న్ 5 విజేత‌గా నిలిచి.. ట్రోఫీని, రూ.50 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీని ఎగ‌రేసుకుని వెళ్లిపోయాడు. సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ మ‌రియు టీవీఎస్ బైక్‌ను కూడా స‌న్నీ గెలుచుకున్నాడు. అయితే ఇంత

Read more

బిగ్‌బాస్ విజేత స‌న్నీ ట్రోఫీతో పాటు ఏమేం ద‌క్కించుకున్నాడో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగిసిపోయింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో అట్ట‌హాసంగా సెప్టెంబ‌ర్ 5న ప్రారంభమైన ఈ షో గ‌త 105 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలను అద్భుతంగా ఎంట‌ర్‌టైన్ చేసింది. అయితే నిన్న‌టితో బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. మోస్ట్‌ ఎంటర్‌టైనర్‌ వీజే స‌న్నీ బిగ్‌బాస్‌ విజేతగా అవతరించాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్ గా నిల‌వ‌గా.. ఆ త‌ర్వాత స్థానాల్లో శ్రీ‌రామ్‌,

Read more

బిగ్‌బాస్‌లో ఆర్జే కాజల్ సంపాదన‌ ఎంతో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌రో వారం రోజుల్లో సీజ‌న్ 5 విజేత ఎవ‌రో తేలిపోనుంది. 14వ వారం నామినేషన్స్‌లో సిరి, షణ్ముఖ్, సన్నీ, ఆర్జే కాజల్, మానస్‌లు ఉండ‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే కాజ‌ల్ ఎలిమినేట్ అయింది. దీంతో శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షణ్ముఖ్ జ‌శ్వంత్‌లు ఫైన‌ల్‌కి చేరుకున్నారు. మొద‌ట్లో ఓవ‌ర్ యాక్ష‌న్ చేసి నెగ‌టివిటీని మూట‌గ‌ట్టుకున్న కాజ‌ల్‌.. క్ర‌మ‌క్ర‌మంగా ఇంటి స‌భ్యుల‌తో పాటు బుల్లితెర

Read more

బిగ్‌బాస్ 5లో యాంక‌ర్‌ ర‌వి సంపాద‌న తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరువ‌వుతోంది. మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ హ‌మీద‌, శ్వేత వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, యానీ మాస్ట‌ర్ వ‌ర‌స‌గా ఎలిమినేట్‌ అవ్వ‌గా.. 12 వారం ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా యాంక‌ర్ ర‌వి బ్యాగ్‌ స‌ద్దేశాడు, టాప్‌ 3లో ఉంటాడనుకున్న ర‌వి కనీసం టాప్‌ 5లోకి కూడా రాకముందే

Read more

బిగ్‌బాస్ 5: 12వ‌ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌న్నెండో వారం కొన‌సాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీ, ఆనీ మాస్ట‌ర్‌లు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అయ్యారు. ఇక 12వ వారం మాన‌స్ మిన‌హా.. యాంక‌ర్ ర‌వి, స‌న్నీ, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, ప్రియాంక‌, కాజ‌ల్‌, సిరి మ‌రియు శ్రీ‌రామ్‌లు నామినేట్ అయ్యారు. అయితే

Read more