“ఆ జబర్దస్త్ సన్నాసులు అంతా పో** వెధవలే”..కోపంతో ఊగిపోయిన సోహెల్ షాకింగ్ కామెంట్స్..!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా రావాలి అని ..చాలా చాలా మంది కామన్ పీపుల్స్ ఇష్టపడుతూ ఉంటారు.. ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . కానీ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వ్యక్తి హీరోగా మారలేరు. ఎంత కష్టపడినా ఎంత ట్రై చేసినా కొన్ని కొన్ని సార్లు జనాలు సపోర్ట్ చేయరు ..అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూశాము. ఆలిస్టులోకే వస్తాడు సోహెల్. ఎటువంటి ఫ్యాన్ బేస్ లేకుండా కేవలం టాలెంట్ నమ్ముకుని ఇండస్ట్రీలో రావడానికి చూస్తున్న టాలెంటెడ్ యాక్టర్. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటి సంపాదించుకున్న సోహెల్ ఆ తర్వాత పలు సినిమాలో నటించడానికి కూడా అవకాశాలు దక్కించుకున్నాడు. కొన్ని సినిమాల్లో నటించాడు ..కానీ ఆయన నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు .

అంతే కాదు ఆయనను ట్రోల్ కూడా చేశారు . ఈ క్రమంలోనే ఒకానొక ఈవెంట్ లో సోహెల్ ఎమోషనల్ అయిపోయాడు. ” బిగ్ బాస్ లో మాట్లాడితే చూస్తారుగా.. థియేటర్లు నటిస్తే ఎందుకు చూడరు అంటూ స్టేజిపై తన ఆవేశాన్ని కోపాన్ని వెళ్ళగక్కేశారు “. ఇది ఏ మనిషికైనా వచ్చే బాధ . అయితే జబర్దస్త్ కామెడీ షో లో సోహెల్ బాధను వ్యంగ్యంగా వెటకారంగా స్కిట్స్ వేసి చూపించారు . దీంతో చాలామంది సోహెల్ ఫ్యాన్స్ బాధపడ్డారు.

అప్పుడే వాళ్లకు ఇచ్చి పడేసారు . తాజాగా సోహెల్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ” జబర్దస్త్ కమెడియన్స్ కు ఎమోషన్స్ గురించి తెలియదు .. ప్రతి ఒక్కదాన్ని స్కిట్స్ గా వేసి ఎంజాయ్ చేస్తున్నారు.. నా అన్న వాళ్ళు నో చెప్పడం కారణంగానే నేను ఏమి అనలేక సైలెంట్ గా ఉన్నాను.. లేకపోతే నేను ఎలాంటి వాడినో మీ అందరికీ బాగా తెలుసు అంటూ కోపం వస్తే ఏం చేస్తానో ..తిక్క రేగితే ఏ విధంగా బిహేవ్ చేస్తానో అంటూ స్ట్రైట్ గానే వార్నింగ్ ఇచ్చాడు “. అయితే సోహెల్ ఫాన్స్ మాత్రం జబర్దస్త్ కమెడియన్స్ పై బూతులు వర్షం కురిపిస్తున్నారు. ఆ జబర్దస్త్ కమెడియన్స్ సన్నాసులు అని ..? వెధవలు అని ..? వాళ్ళకి మనుషుల ఫీలింగ్స్ తో సంబంధం లేదు అని టీఆర్పీ రేటింగ్స్ కోసం ఎలాంటి స్కిట్స్ అయినా వేస్తారు అని పచ్చిగా తిట్టేస్తున్నారు..!