టీడీపీ భారీ స్కెచ్.. ఒంగోలు ఎంపీ బరిలోకి కొత్త నేత…!

తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికలు అత్యంత కీలకం. ఈ విషయం ఇప్పటికే అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పేశారు. ఈ సారి ఎన్నికలు ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు కూడా. అందుకే దాదాపు ఏడాది ముందే అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో ప్రకటన వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పటికే యువగళం పాదయాత్ర చేస్తున్నారు కూడా. దీంతో ఈ ఎన్నికలే డెడ్ లైన్ అన్నట్లుగా టీడీపీ […]

మైల‌వ‌రంలో మార్పులు.. వారు వీరు.. వీరు వారు…!

ఎన్టీఆర్ జిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక్క‌డ అనూహ్యంగా రాజ‌కీ య ప‌రిణామాలు మారుతున్నాయ‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తుండ‌డంతో పాటు.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు విజ‌య‌వాడ ఎంపీ, టీడీపీ నాయ‌కుడు కేశినేని నాని మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం.. వంటివి రాత్రికి రాత్రి ఇక్క‌డి రాజ కీయాల‌ను వేడెక్కించాయి. దీంతో అస‌లు ఇక్క‌డ ఏం జ‌రుగుతోంద‌నేది ఆస‌క్తిగామారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నూజివీడు టికెట్ ఇస్తార‌ని ప్ర‌చా […]

త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తోన్న చంద్ర‌బాబు… మ‌ళ్లీ బిగ్ రాంగ్ స్టెప్‌…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న రాజ‌కీయాలు చిత్రంగా క‌నిపిస్తున్నాయి. త‌న‌ను న‌మ్మాల‌ని ఆయ‌న చెప్ప‌డం లేదు కానీ.. పార్టీని బ‌లోపేతం చేయాల‌ని అంటున్నారు. అది కూడా తెలంగాణ‌లోనే. అది కూడా.. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని ఆయ‌న చెప్ప‌డం లేదు. పార్టీ నుంచి వెళ్లిన వారు చాలా మంది ఉన్నార‌ని.. వారంతా తిరిగి వ‌చ్చేయాల‌ని ఆయ‌న పిలుపుఇచ్చారు. ఇది మంచిదే అయినా.. ఎంత మంది తిరిగి వ‌స్తారు? వ‌చ్చినా..చంద్ర‌బాబును ఎందుకు న‌మ్ముతారు? ఎలా న‌మ్ముతారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. […]

టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ మొద‌లైందా..!

తెలుగు రాష్ట్రాల్లో క్ర‌మ శిక్ష‌ణ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది నిజంగా టీడీపీనే! అన్న‌గారి హ‌యాం నుంచి పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెద్ద పీట వేస్తున్నారు. ఏదైనా విభేదాలు ఉంటే సామ‌ర‌స్య పూర్వ‌కంగా అధినేత దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించుకోవ‌డం, ఏవైనా ఇబ్బందులున్నా.. అలాగే ప‌రిష్క‌రించుకోవ‌డం పార్టీ ఆన‌వాయితీ. ఇక‌, పార్టీ అభివృద్ధికి సంబంధించిన విష‌యాల‌పై అయితే, మ‌హానాడు వేదిక ఎలాగూ ఉంది. అంతేత‌ప్ప ఇత‌ర పార్టీల్లో మాదిరిగా ముఖ్యంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాదిరిగా.. […]

ఏపీ బీజేపీ నేత‌ల నోటికి తాళం వెన‌క‌

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ అధికార పార్టీ టీడీపీ, సీఎం చంద్ర‌బాబుల‌పై ప‌రోక్షంగా విరుచుకుప‌డిన ఏపీ బీజేపీ నేత‌లు ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయారు. కేంద్రం ఎంతో చేస్తున్నా రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేద‌ని చెపుతోంది అంటూ వ్యాఖ్య‌లు కుమ్మ‌రించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి వారు నోటికి లాకేసుకున్నారు. ఇంత‌లా ఏపీ క‌మ‌ల ద‌ళం బిగుసుకు పోవ‌డానికి కార‌ణ‌మేమై ఉంటుంది? ఎందుకు అంద‌రూ ఇంత‌లా మారిపోయారు? అంటే.. దీని వెనుక చాలా స్టోరీయే న‌డించింద‌ని తెలుస్తోంది. ఢిల్లీ […]

ఎడ్యుకేట్‌ చేస్తున్న వెంకయ్య.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని ఎడ్యుకేట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఎగ్గొట్టిందీ తెలియజేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్‌ అంతటా పర్యటిస్తారట. ముందుగా విజయవాడలో పర్యటించి, ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన వైనంపై వివరణ ఇచ్చుకున్నారు. కానీ అది ప్రజలకు రుచించలేదు. కొంతమంది బిజెపి నాయకులు, వారితోపాటు కొంతమంది టిడిపి నాయకులు మాత్రమే వెంకయ్యగారి మాటలను విశ్వసిస్తున్నారు. అది వారికి తప్పదు. కానీ రాష్ట్ర ప్రజలు అలా కాదు కదా, తమ సమయం వచ్చేవరకు వేచి […]

మంత్రి వర్గ విస్తరణ – చినబాబు ఒక్కడేనా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనల్లో ఉన్నారని కొన్ని నెలలుగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం అంటే తేనెతుట్టెను కదిలించినట్లే అవుతుందని చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకనే విస్తరణ కాకుండా ఒక్కర్ని ప్రస్తుతానికి కొత్తగా మంత్రివర్గంలో తీసుకుని, విస్తరణను వాయిదా వేయాలని చూస్తున్నారట. ఆ ఒక్కరూ ఎవరో కాదట, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ అట. చినబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్లు వినవస్తున్న వేళ, తన కుమారుడ్ని […]

టీడీపిలో అంతర్గతపోరు!

ఆపరేషన్ ఆకర్ష్‌తో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అలజడికి గురిచేసిన అధికార టిడిపిలోనూ ఈ వలసల వల్ల అంతర్గత పోరు తీవ్రమవుతోందన్న వాదనలు ఆ పార్టీలోనే వినవిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ఏకైక లక్ష్యంగా సాగిన ఈ వలసలు తమ పార్టీకి కూడా మున్ముందు పెద్ద సవాల్‌గా మారే ప్రమాదాలు కనిపిస్తున్నాయని టిడిపి నేతలు కొందరు వ్యాఖ్యనిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసవచ్చిన ఎమ్మెల్యేలకు టిడిపిలో ఒకప్పుడు తనకు ప్రత్యర్థిగా ఉన్న […]