ఎంతో ఇష్టమైన తండ్రిని కాదని కోట్ల రూపాయల ఆస్తిని..మొత్తం ఆమె పేరున రాసిన విజయ్ దేవరకొండ..ఎందుకంటే..?

విజయ్ దేవరకొండ ..తన టోటల్ ఆస్తి ఆమె పేరు పైన రాసాడా ..? ఇప్పుడు ఈ న్యూస్ సంచలనంగా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొందరు ఆటిట్యూడ్ హీరో అని .. కొందరు స్మార్ట్ హీరో అని .. మరికొందరు అర్జున్ రెడ్డి అని ..ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . ఎవరు ఎలా పిలిచినా సరే విజయ్ దేవరకొండ తనదైన స్టైల్ లో అలరిస్తూ ఉంటాడు.

కాగా విజయ్ దేవరకొండకు తన తండ్రి గోవర్ధన్ అంటే ఎంత ఇష్టం అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పలుసార్లు పలు ఇంటర్వ్యూలలో పలు ఈవెంట్స్ లలో ఆ విషయం గురించి ఓపెన్ గానే చెప్పుకొచ్చారు . అయితే విజయ్ దేవరకొండ ఎంత ఆస్తి సంపాదిస్తున్న కోట్ల ఆస్తి కూడబెట్టిన ప్రతి రూపాయి కూడా తన తల్లి పేరు పైన రాశాడు. కానీ తండ్రికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట . దానికి కారణం విజయ్ దేవరకొండ తండ్రి .

విజయ్ దేవరకొండ తండ్రి టోటల్ ఆస్తిని విజయ్ దేవరకొండ తల్లి పేరు పై రాయిచ్చారట. గోవర్ధన్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఎంత స్టార్ హీరో అయినా సరే విజయ్ దేవరకొండ కి పేరెంట్స్ అంటే చాలా చాలా ఇష్టం ..స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. సినిమాలో బిజీగా ఉన్న వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు విజయ్ దేవరకొండ ను జనాలు ఇష్టపడడానికి ఇది కూడా ఒక రీజన్..!!