అందరూ అయిపోయారు ఇక మిగిలింది ప్రభాస్ – ఎన్టీఆర్ మాత్రమే.. ఈ టాలీవుడ్ హీరోలు భలే అడ్డంగా బుక్ అయిపోయారుగా..!

ప్రజెంట్ ఏపీలో ఎలాంటి సిచువేషన్ నెలకొన్నదో మనం చూస్తున్నాం . కేవలం కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేస్తూ ఓటు వేయాలి అంటూ పిలుపునిస్తున్నారు . మరీ ముఖ్యంగా సినీ స్టార్స్ ఎక్కువ మంది ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఉండడం సంచలనంగా మారింది. అంతేకాదు చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయాన్ని ముందుగానే అంచనా వేసేసారు.

పిఠాపురంలో భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోలు కూడా ప్రత్యక్షకంగా పరోక్షకంగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు . చిరంజీవి – వరుణ్ తేజ్ – సాయి ధరమ్ తేజ్ – నాగబాబు – వైష్ణవ తేజ్ – అల్లు అర్జున్ – నాని – రాజ్ తరుణ్ – తేజ సజ్జ – నరేష్ ఇలా చాలామంది స్టార్స్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ – ప్రభాస్ – ఎన్టీఆర్ ఎందుకు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం లేదు ..? అంటూ పెద్ద రాద్ధాంతమే జరిగింది .

ఫైనల్లీ అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ప్రకటిస్తూ సెన్సేషనల్ ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు ఇక మిగిలింది ప్రభాస్ – ఎన్టీఆర్ .ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ప్రకటిస్తారా..? అంటూ జనాలు వెయిట్ చేస్తున్నారు . అయితే ప్రభాస్ కి ఎన్టీఆర్ కి రాజకీయాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు . ఆ కారణంగానే దూరంగా ఉన్నారు అంటూ అభిమానులు చెబుతూ ఉంటే .. మరికొందరు కావాలనే ప్రభాస్ – ఎన్టీఆర్ ల పై నెగిటివ్గా మాట్లాడుతూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి అందరూ టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఈ టాలీవుడ్ హీరోలని భలే బుక్ చేసేసారు . ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ..? అనేది అయోమయంగా మారింది. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ప్రకటిస్తారా..? లేదా..? అనేది సంచలనంగా మారింది..!!