“పవన్ కళ్యాణ్ గెలిస్తే గుండు కొట్టించుకుంట” .. స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం..!?

వామ్మో ..ఏంటి.. పవన్ కళ్యాణ్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా..? ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఏపీలో మరి కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ పార్టీకి సంబంధించిన నేతలను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈసారి సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం.

ఇప్పటికే పలువురు స్టార్స్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియోస్ రిలీజ్ చేశారు . పలువురు పరోక్షకంగా ఏపీలో పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఏపీ తలరాతను మారబోయే రోజు మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది అంటూ హింట్ ఇస్తున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బాగా పడి చచ్చిపోయే ఓ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ఈసారి ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిస్తే గుండు కొట్టించుకుంటాను అంటూ మొక్కుకునిందట . దీనికి సంబంధించిన వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు జనసైనికులు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గెలిచేది తద్యమని.. ఆ హీరోయిన్ గుండు కొట్టించుకోవడానికి రెడీగా ఉండమంటూ సజెస్ట్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో.. ఏపీ రాజకీయాలలో.. టాలీవుడ్ వర్గాలలో ఈ న్యూస్ సంచలనంగా మారింది..!!