సీమలో టీడీపీకి ఒకటే..వైసీపీ తగ్గట్లేదు.!

రాయలసీమ అంటే రాజకీయంగా వైసీపీ అడ్డా అని చెప్పవచ్చు. రాష్ట్రంలో పరిస్తితులు ఎలా అయిన ఉన్నా సీమలో మాత్రం వైసీపీ హవానే ఉంటుంది. అంటే సీమపై వైసీపీకి ఉన్న గ్రిప్ అలాంటిది. అలాగే అక్కడ రెడ్డి సామాజికవర్గం ఎక్కువ..దీంతో అంతకముందు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. ఇలా సీమపై పట్టు ఉండటంతోనే గత ఎన్నికల్లో వైసీపీ 52 సీట్లకు 49 సీట్లు గెలుచుకుంది. అటు 8 ఎంపీ సీట్లని గెలుచుకుంది. ఇలా వైసీపీ సత్తా చాటింది. […]

సీమలో ఆధిక్యం మారింది..కానీ వైసీపీదే హవా!

రాయలసీమ అంటే వైసీపీ కంచుకోట..అందులో ఎలాంటి డౌట్ లేదు. అక్కడ ప్రతి జిల్లాలో వైసీపీకి పట్టు ఉంది. ఉమ్మడి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వైసీపీకి బలం ఎక్కువే. ఇక గత ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాలు కలిపి 52 సీట్లు ఉంటే వైసీపీ 49 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి 3 సీట్లు వచ్చాయి. కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ స్వీప్ చేయగా, చిత్తూరులో 14 సీట్లకు 13, అనంతలో 14 సీట్లకు 12 సీట్లు […]

సీమలో జగన్‌కు రిస్క్..ఆధిక్యం ఉంది..కానీ!

రాయలసీమ అంటే వైసీపీకి కంచుకోట. అక్కడ జగన్ హవా ఎక్కువ ఉంది. అందుకే గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే ఆధిక్యం. గత ఎన్నికల్లో అయితే వైసీపీ వన్ సైడ్ గా గెలిచింది. సీమ మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీ ఏకంగా 49 సీట్లు గెలుచుకుంది..అంటే జగన్ వేవ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతటి భారీ విజయం అందుకున్న సీమలో ఈ సారి వైసీపీ సత్తా చాటుతుందా? గత ఎన్నికల మాదిరిగానే ఫలితాలు వస్తాయా? […]

 సీమ టూ కోస్తా..లోకేష్ సత్తా చాటుతారా?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమలో ముగించుకుని కోస్తాలో అడుగుపెట్టింది. సీమలో విజయవంతమైన పాదయాత్ర కోస్తాలో కూడా సక్సెస్ అవుతుందా? ఇక్కడ కూడా సత్తా చాటుతారా? అనే అంశాలని ఒక్కసారి చూస్తే..ముందు సీమలోని నాలుగు జిల్లాల్లో పాదయాత్ర విజయవంతంగా సాగింది. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పాదయాత్ర సాగింది. మొదట చిత్తూరులో పాదయాత్ర అనుకున్న విధంగా సాగలేదు. మొదట్లో ప్రజా స్పందన తక్కువే. కానీ నిదానంగా ప్రజా స్పందన పెరిగింది. అనంతపురంకు వెళ్ళే సరికి ఓ […]

సీమలో లోకేష్ సక్సెస్ అయినట్లేనా..టీడీపీకి 30 ప్లస్ సాధ్యమేనా?

జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టారు. కుప్పం ఎలాగో టి‌డి‌పి కంచుకోట కాబట్టి అక్కడ ప్రజా స్పందన బాగా వచ్చింది. కానీ తర్వాత అనుకున్న విధంగా రాలేదు. అలాగే రాష్ట్ర స్థాయిలో పాదయాత్ర హైలైట్ కాలేదు. ఆ తర్వాత నుంచి సీన్ మారింది. పీలేరు, నగరి, పలమనేరు లాంటి స్థానాల్లో భారీ స్థాయిలో పాదయాత్ర సక్సెస్ అయింది. అలాగే లోకేష్ అన్నీ వర్గాల […]

సీమలో లోకేష్ పెద్ద టార్గెట్..టీడీపీ రీచ్ అవుతుందా?

ఈ సారి రాయలసీమలో మంకీ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా టి‌డి‌పి ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని ఎన్నికల నుంచి సీమలో టి‌డి‌పి దారుణ పరాజయాలని చవిచూస్తుంది. 2014 ఎన్నికల్లో కాస్త బెటర్ ఫలితాల్ఊ వచ్చాయి గాని..వైసీపీ ఆధిక్యాన్ని అపలేకపోయింది. 2019 ఎన్నికల్లో మాత్రం దారుణ పరాజయం మూటగట్టుకుంది. సీమలో ఉన్న 52 సీట్లలో వైసీపీ 49 సీట్లు గెలుచుకుంటే, టి‌డి‌పి కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్తితి నిదానంగా మారుతుంది. […]

మిషన్ రాయలసీమ..వైసీపీ టార్గెట్‌తో లోకేష్.!

గత వంద రోజుల పై నుంచి రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట లోకేష్ పాదయాత్రపై ప్రజలకు పెద్ద అంచనాలు లేవు. అలాగే అనుకున్న విధంగా కూడా ప్రజల నుంచి స్పందన రాలేదు. కానీ నిదానంగా లోకేష్ ప్రజల్లోకి వెళుతున్న తీరు, సమస్యలపై స్పందిస్తున్న తీరు, ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరిగింది. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో […]

సీమలో సీన్ ఛేంజ్..వైసీపీని నిలువరిస్తారా?

రాయలసీమ..వైసీపీ కంచుకోట..గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే హవా. అసలు గత ఎన్నికల్లో ఊహించని విధంగా వైసీపీ విజయం సాధించింది. సీమలో ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కలిపి మొత్తం 52 సీట్లు ఉండగా, వైసీపీ ఏకంగా 49 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి కేవలం 3 సీట్లు మాత్రం దక్కాయి..అంటే అక్కడ వైసీపీ ఏ విధంగా వన్ సైడ్‌గా గెలిచిందో అర్ధం చేసుకోవచ్చు. అలా వైసీపీ హవా ఉన్న సీమలో పట్టు సాధించాలని టి‌డి‌పి చూస్తుంది. ఈ సారి […]

సీమ నేతలపై కేసీఆర్ కన్ను..బీఆర్ఎస్‌లోకి లాగుతారా?

బీఆర్ఎస్ పార్టీని ఏపీలో కూడా విస్తరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న కేసీఆర్..ఏపీపై కూడా ఎక్కువగానే ఫోకస్ చేశారు. ఇక్కడ కూడా కొంత బలం పుంజుకుంటే ఎంపీ స్థానాల్లో సత్తా చాటవచ్చు అనేది కేసీఆర్ ప్లాన్. ఇప్పటికే ఏపీ బి‌ఆర్‌ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ని నియమించిన విషయం తెలిసిందే. ఇంకా ఏపీలో ఇంకా కొందరు నేతలని చేర్చుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. ఇప్పటికే కొందరు […]