Tag Archives: Krithi Shetty

వామ్మో.. కృతి శెట్టి.. హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్?

ఉప్పెన అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడికి అదృష్టం కూడా బాగా కలిసి రావడంతో ఇక వరుసగా సినిమా అవకాశాలు వచ్చి ఈ ముద్దుగుమ్మ ముందు వాలిపోయాయ్. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది కృతి శెట్టి. అంతేకాదు వరుస

Read more

హ్యాట్రిక్ హిట్స్ తో అదుర్స్ అనిపించిన సొట్టబుగ్గల సుందరి..

కృతి శెట్టి.. ఈ ఏడాది ఎంతో మంది హీరోయిన్లు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినా.. ఈమె మాత్రమే ఫుల్ సక్సెస్ అయ్యింది. వరుసగా మూడు సినిమాల్లో నటించి హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. ఈ దెబ్బతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మగా నిలిచింది. అంతేకాదు.. తను నటించిన సినిమాలన్నీ వరుసగా విజయాలు అందుకోవడంతో కృతి శెట్టిది గోల్డెన్ లెగ్ అంటూ వేనోళ్ల పొగుడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మంచి స్వింగ్ లో ముందుకు

Read more

నాగార్జున, నాగచైతన్యల ‘బంగార్రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: బంగార్రాజు నటీనటులు: అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి తదితరులు సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్ సంగీతం: అనూప్ రూబెన్స్ నిర్మాత: అక్కినేని నాగార్జున దర్శకుడు: కళ్యాణ్ కృష్ణ 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే సినిమాను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ చాలా కాలంగా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

Read more

అలాంటి సీన్లు చేస్తే త‌ప్పేంటి..? కాక రేపుతున్న‌ కృతి శెట్టి కామెంట్స్‌!

కృతి శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఉప్పెన సినిమా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్న కృతి శెట్టి రెండో చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న విడుద‌లై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి చిత్రం ఉప్పెన‌లో ప‌ల్లెటూరి అమ్మాయిగా

Read more

అదిరిపోయిన `శ్యామ్ సింగ‌రాయ్‌` ట్రైల‌ర్..చూస్తే గూస్ బాంప్సే!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన‌ ఈ సినిమాలో సాయి పల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. రెండు టైమ్ పీరియడ్స్‌లో సాగే ఈ చిత్రంలో నాని శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల‌ను పోషిస్తున్నాడు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిద్దుకున్న ఈ మూవీకి మిక్కీ జె. మేయర్

Read more

రూటు మార్చిన కృతి శెట్టి..చిరంజీవి కూతురితో చ‌ర్చ‌లు..?!

కృతి శెట్టి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే త‌న క్యూట్ అందాల‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి.. ఉప్పెన విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ట అయ్యాక కుర్ర‌కారు కలల రాకుమారిగా మారిపోయిందీ బ్యూటీ. ఈ నేప‌థ్యంలోనే సౌత్‌లో చాలామంది దర్శకనిర్మాతలు కృతి డేట్స్ కోసం

Read more

తుఫాను రేపుతున్న కృతి శెట్టి ముద్దు!

టాలీవుడ్‌లో కొత్తగా వచ్చే హీరోయిన్లు ఇప్పుడు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు లిప్ లాక్ అనేది కామన్‌గా మారిపోయింది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం రాగానే ఘాటైన ముద్దు సీన్స్‌తో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా చేరిపోయింది. ఉప్పెన చిత్రంలో చాలా పద్దతిగా నటించిన ఈ భామ, ఇప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ

Read more

`బంగార్రాజు`లో నాగ‌ల‌క్ష్మిగా కృతి శెట్టి..ఫ‌స్ట్ లుక్ అదుర్స్‌!

కింగ్ నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. 2016 లో వచ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్టైన‌ సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే ఈ మూవీలో నాగ్ స‌ర‌స‌న సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా.. చైతుతో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి జోడీ క‌డుతోంది. అయితే తాజాగా కృతి శెట్టిని `నాగ ల‌క్ష్మి`గా ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్‌.. ఆమె

Read more

`శ్యామ్ సింగ‌రాయ్‌` టీజ‌ర్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళం మ‌రియు క‌న్న‌డ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన

Read more