మహేశ్ ఆఫర్ ఇచ్చిన రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ..కారణం అదేనా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అవకాశం వస్తే ఏ బ్యూటీ కూడా ఆ ఛాన్స్ ని మిస్ చేసుకోదు. ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే ఇక్కడ ఓ బ్యూటీ మాత్రం అవకాశం వచ్చిన మిస్ చేసుకోవడం పెద్ద కాంట్రవర్షియల్ గా మారింది. అంతేకాదు ఆ బ్యూటీ పోజీషన్ ఇప్పుడు అంత ఆశాజనకంగా లేకపోవడం కూడా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

ఆ బ్యూటీ మరెవరో కాదు కృటి శెట్టి . ఎస్ ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారి వారి పాట సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా కోసం మహేష్ బాబు – కీర్తి సురేష్ బాగా కష్టపడ్డారు. మరి ముఖ్యంగా మ్యూజికల్ గా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది.

సర్కారు వారి పాట ..ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా కృతి శెట్టిని అనుకున్నారట మేకర్స్. కానీ ఆ రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ కీర్తి సురేష్ కు వెళ్ళిందట. అంత మంచి పెద్ద స్టార్ హీరో సినిమాను కృతి శెట్టి ఎందుకు రిజెక్ట్ చేసిందా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి మహేష్ సినిమాని రిజెక్ట్ చేసి భారీ తప్పు చేసింది అంటున్నారు ఆమె అభిమానులు..!!