ఏం డేర్ రా బాబు.. బాలీవుడ్ హీరోతో ఆ పని చేసిన సమంత.. వీడియో వైరల్..!

సమంత .. ఇండస్ట్రీలో ఇప్పుడు మారం మ్రోగిపోతున్న పేరు . అమ్మాడి అదృష్టం ఎలా ఉందో అందరికీ తెలిసిందే . పట్టుకుందల్లా బంగారంగా మారిపోతుంది . అయితే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత పేరుని సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేశారు జనాలు . ఆ విషయాలను పెద్దగా పట్టించుకోని బ్యూటీ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది .

ఈ క్రమంలోనే పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంది . తాజాగా సమంత బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ తో యాడ్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది . ప్రముఖ ఫుడ్ డెలివరీ జొమాటో అడ్వర్టైజ్మెంట్లో సమంత రన్వీర్ సింగ్ నటించారు . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . అంతే కాదు సమంత జొమాటో నటించడం పట్ల పలువురు గుర్రుగా ఉన్నారు .

దానికి కారణం ముందుగా ఈ యాడ్ లో చరణ్ ని అనుకున్నారట . అదే విధంగా రన్వీర్ సింగ్ కూడా అనుకున్నారట. ఆప్షన్ సమంతకే ఇచ్చేసారట. అయితే సమంత రన్బీర్ సింగ్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది . రామ్ చరణ్ లాంటి హీరోలు కాదని సమంత ఎందుకు రన్విసింగ్ ని చూసి చేసుకుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి ఒకే ఒక్క నిర్ణయంతో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది సమంత . చూద్దాం దీనిపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో..?

 

 

View this post on Instagram

 

A post shared by Zomato (@zomato)