జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ఫిగర్.. 100 ఏళ్ళు తపస్సు చేసిన రాని అవకాశం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న రతికా రోజ్ జాక్పాట్ ఆఫర్ కొట్టేసిందా ..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న రతికా.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ వస్తుంది .

పలు సినిమాలలో కూడా ఛాన్సెస్ కొట్టేస్తుంది . కేవలం హీరోయిన్ గానే కాదు కీలకపాత్రలో నటించడానికి కూడా ఓకే చేస్తుంది. ఇలాంటి మూమెంట్లోనే రతికా రోజ్ జాక్పాట్ ఆఫర్ అందుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలో కావడంతో రతిక పేరు మారుమ్రోగిపోతుంది. రతికా రోజ్ విజయ్ దళపతి నటిస్తున్న మూవీలో కీలకపాత్రలో నటించబోతుందట .

ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాని షేక్ చేసేస్తుంది . ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని రతిక అంత పెద్ద స్టార్ హీరోలో ఆఫర్ ఎలా అందుకుంది..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు. అమ్మడు అదృష్టం పట్ల కుళ్ళు కుంటున్నారు. అయితే ఈ అవకాశం అమ్మడికు ఎలా వచ్చింది అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. ప్రజెంట్ ఈ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది..!