బట్టలు లేకుండా రాత్రంతా అలా చేస్తే.. ఆ పాన్ ఇండియా స్టార్ తో సినిమా ఛాన్స్ వచ్చేస్తుందా..? హీరోయిన్ బయటపెట్టిన నిజం..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి అంటే అందం – నటన – టాలెంట్ ఎన్ని ఉన్నా సరే కాంప్రమైజ్ అవ్వాల్సిన మనస్తత్వం కచ్చితంగా ఉండాలి అంటున్నారు పలువురు హీరోయిన్స్. మరీ ముఖ్యంగా సిగ్గుపడుతూ మొహమాటంతో బిడియం తో ఉంటే ఇండస్ట్రీలో ఆఫర్స్ రావు అని కొందరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ పచ్చిగా అడిగిన కోరికలు తీరిస్తేనే అవకాశాలు వస్తాయి అని ..బోల్టుగా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అని అందరూ హీరోయిన్స్ చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా అలాంటి సిచువేషన్స్ ఫేస్ చేసిన అందాల ముద్దుగుమ్మలు ఓపెన్ గానే పలు ఇంటర్వ్యూలలో పేరుతో సహా బయటపడుతూ..

ఫలానా డైరెక్టర్ పలానా ప్రొడ్యూసర్ మమ్మల్ని తమ కోరికలు తీర్చమన్నాడు అంటూ ఓపెన్ గా చెబుతున్నారు . అయితే తాజాగా ఓ సీరియల్ నటి ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . పలు సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ కెరియర్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడానికి ట్రై చేసిందట . డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడిందట .

అయితే అదే సమయంలో కొన్ని ఆడిషన్స్ కి వెళ్ళాక ఆమె అందానికి ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయట. కానీ ఆమెను ఓ సినిమాలో హీరోయిన్గా తీసుకుంటాము అంటూ ఓకే చెప్పి ఆ తర్వాత డైరెక్టర్ తో రాత్రంతా గడిపితేనే నీకు అవకాశాలు ఇస్తారు అని ఓ వ్యక్తి వచ్చి ఆమెకు చెప్పేసి వెళ్లిపోయాడట . నువ్వు హీరోయిన్ కావాలి అంటే పలానా హోటల్ రూమ్లో పలానా నెంబర్ రూమ్ లో బట్టలు లేకుండా ఉండు నీ ఆఫర్ మీఇంటికి వస్తుంది అంటూ చెప్పేసాడట “. దీంతో షాక్ అయిపోయిన బ్యూటీ ఇండస్ట్రీలో ఇలాంటివి కూడా జరుగుతాయా ..? అంటూ ఏడ్చేసిందట . ఆ తర్వాత రాని అవకాశాల కోసం పాకులాడటం కన్నా వచ్చిన అవకాశాలతో సంతోషపడడం మేలు అంటూ చిన్నచితకా సీరియల్స్ చేసుకుంటూ కెరియర్ను ముందుకు తీసుకెళ్తుంది ఈ బ్యూటీ..!!