సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి అంటే అందం – నటన – టాలెంట్ ఎన్ని ఉన్నా సరే కాంప్రమైజ్ అవ్వాల్సిన మనస్తత్వం కచ్చితంగా ఉండాలి అంటున్నారు పలువురు హీరోయిన్స్. మరీ ముఖ్యంగా సిగ్గుపడుతూ మొహమాటంతో బిడియం తో ఉంటే ఇండస్ట్రీలో ఆఫర్స్ రావు అని కొందరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ పచ్చిగా అడిగిన కోరికలు తీరిస్తేనే అవకాశాలు వస్తాయి అని ..బోల్టుగా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అని అందరూ హీరోయిన్స్ చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా అలాంటి సిచువేషన్స్ […]
Tag: pan india star
వావ్.. జాక్ పాట్ కొట్టిన ప్రేమలు హీరోయిన్.. ఒక్క హిట్‌తో పాన్ ఇండియా స్టార్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్..?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించే ఛాన్స్ దొరికితే బాగుండని చాలామంది హీరోయిన్స్ ఆశపడుతూ ఉంటారు. అలాంటి అవకాశం దొరకడం నిజంగానే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అలాంటి ఛాన్స్ కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. కాగా తాజాగా ఓ యంగ్ హీరోయిన్ లక్కీగా […]
ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి ఆ స్టార్ డైరెక్టర్ భార్య కారణమా.. ఆ మూవీ వెనుక ఇంత కథ నడిచిందా..?
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కెరీర్‌లోనే బ్లాక్ బాస్టర్ హిట్ లిస్టులో మిర్చి మూవీ కూడా ఒకటి. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి స్టార్ డైరెక్టర్ భార్య ప్రధాన కారణం అంటూ న్యూస్ వినిపిస్తుంది. అయితే ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? ఆమె ఈ సినిమాలో ప్రభాస్ నటించడానికి ఎలా కారణమైందో ఒకసారి చూద్దాం. ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి […]
ప్రభాస్ కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వబోతున్న అభిమానులు.. ఏర్పాట్లు షురూ!
సౌత్ ఇండస్ట్రీ నుంచి తొలి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది ప్రభాసే. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా అంటే రిజల్ట్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డ్‌లు క్రియేట్ చేయడం కామన్‌గా మారిపోయింది. దీంతో బాలీవుడ్ స్టార్స్ సైతం ప్రభాస్ తో పోటీకి భయపడుతున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ విషయానికి వస్తే.. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ డార్లింగ్ కు భారీగా అభిమానులు ఏర్పడ్డారు. అయితే రేపు(అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్‌డే. పైగా దసరా పండుగ కూడా […]
నేటి తరం హీరోల్లో ప్రభాస్ కు మాత్రమే సొంతమైన అరుదైన రికార్డు ఇదే!
ప్రభాస్ అంటే తెలియని ఇండియన్ సినీ ప్రియులు ఉండరు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం వల్ల ప్రభాస్ కు అవకాశాలు సులభంగానే వచ్చినా.. స్టార్డమ్ మాత్రం తన సొంత టాలెంట్ తోనే సంపాదించుకున్నాడు. రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. గొప్ప నటుడిగానే కాకుండా గొప్ప మనసున్న వ్యక్తిగా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. అందరికీ డార్లింగ్ అయ్యాడు. అలాగే నేటి తరం హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును […]
ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ.. ఇంతకీ ఈ సినిమా ఏదో తెలుసా?
ప్రాంతీయ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ మరొకటి పడకపోయినా.. ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. స్టార్ డైరెక్టర్లు, బడా బడా నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో సినిమా చేసేందుకు పోటీ పడుతూనే ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ప్రభాస్ తన రెండున్నర దశాబ్దాల సినీ కెరీర్ […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈసారైనా పరువు నిలబెట్టండ్రా అబ్బాయిలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే రాబోతోంది. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ తన 44వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. బర్త్‌డే కాబట్టి.. ఆయన చేస్తున్న సినిమాల నుంచే ఏదో ఒక అప్డేట్ రావడం కామన్. అయితే వాటిలో పాటు మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. డార్లింగ్ బర్త్‌డేకు ఓ సినిమా విడుదల కాబోతోంది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `ఛత్రపతి`. గత కొంత కాలం నుంచి తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ […]
ప్రభాస్-సమంత కాంబోలో ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
బాహుబలి సినిమాతో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. నేషనల్ వైడ్ గా విపరీతమైన క్రేజ్ తో పాటు అభిమానులను సంపాదించుకున్నాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్ట్ లు టేకప్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ముద్ర వేయించుకున్న వారందరూ ప్రభాస్ తో జతకట్టారు. కానీ, సౌత్ స్టార్ బ్యూటీ సమంత మాత్రం ప్రభాస్ తో స్క్రీన్ […]
టాప్-10 పాన్ ఇండియా హీరోలు ఎవరో తెలిసిపోయింది.. టాలీవుడ్ హీరోలు ఎందరు ఉన్నారంటే..
పాన్-ఇండియా సినిమా ట్రెండ్ ఇప్పుడు అన్ని చిత్ర పరిశ్రమల్లో ప్రబలంగా ఉంది. అందుకే దర్శకులు, నటీనటులు, నిర్మాతలు అందరూ పాన్-ఇండియా చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒక భాషలో హిట్ అయితే వెంటనే పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్‌ను తెలుగు, తమిళం, కన్నడ నటీనటులు శాసిస్తున్నారు. సౌత్ ఇండియన్ స్టార్స్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజా పాన్-ఇండియా నటీనటుల సర్వే ప్రకారం, టాప్ […]