స్టార్ట్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ మూవీల లిస్టులో అపరిచితుడు ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో విక్రమ్ రామ్, రేమో, అపరిచితుడుగా మూడు వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పటికీ సినిమా టీవీలో వస్తే చాలు మంచి టిఆర్పిని సొంతం చేసుకోవడం ఖాయం. సమాజంలో జరిగే తప్పులకు.. నరకంలో విధించే శిక్షలు […]
Tag: vijay thalapathy
జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ఫిగర్.. 100 ఏళ్ళు తపస్సు చేసిన రాని అవకాశం..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న రతికా రోజ్ జాక్పాట్ ఆఫర్ కొట్టేసిందా ..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న రతికా.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ వస్తుంది . పలు సినిమాలలో కూడా ఛాన్సెస్ కొట్టేస్తుంది . కేవలం హీరోయిన్ గానే కాదు కీలకపాత్రలో నటించడానికి కూడా […]
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్.. అతనికి ఆ హీరోల ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్..
ప్రస్తుతం రాజకీయాల్లో సినిమా నటీనటులు చాలామంది ఉన్నారు. తెలుగులోనే కాకుండా తమిళనాట కూడా రాజకీయాల్లోకి సినీ నటులు ప్రవేశిస్తున్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ పరిశ్రమలో గత పదేళ్ళుగా ఇదొక హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఎప్పుడెప్పుడు పాలిటిక్స్ లోకి అడుగుపెడతాడా అంటూ అతని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎన్నికల సమయానికి విజయ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టడం ఖాయమని […]
బంపర్ ఆఫర్ పట్టేసిన కృతి శెట్టి.. `కస్టడీ` ఫ్లాప్ అయినా బేబమ్మకు బాగానే కలిసొచ్చింది!!
టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ అమ్మడు నటించిన నాలుగు చిత్రాల్లో మూడు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. రీసెంట్ గా కృతి శెట్టి కస్టడీ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అయితే కస్టడీ ఫ్లాప్ అయినా […]
ఇట్స్ అఫీషియల్.. `వారసుడు` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వరిసు)` ఒకటి. విజయ్ దళపతి, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళంలో. జనవరి 14న తెలుగులో విడుదలైంది. తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో మిక్స్డ్ టాక్ మాత్రమే దక్కింది. అయితే పండగ […]
మెగా అభిమానులకు బిగ్ అప్డేట్.. దళపతితో మెగా పవర్ స్టార్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ హిట్ కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు దగ్గరయ్యాడు. త్రిబుల్ ఆర్ అలాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత తన తర్వాత సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఈ సినిమా […]
ఆ వ్యక్తితో 13 ఏళ్లుగా రిలేషన్.. కీర్తి సురేష్ లవ్ స్టోరీలో షాకింగ్ ట్విస్ట్!?
ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతితో ప్రేమలో పడిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్న మొన్నటి వరకు విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ తెగ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ ను పెళ్లి చేసుకునేందుకు విజయ్ సంగీతతో విడిపోబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. కీర్తి సురేష్ తో రిలేషన్ వల్లే 22 ఏళ్ల తమ వివాహ బంధాన్ని విజయ్ తెగదెంపులు చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. […]
ఆ హీరోపై ఉన్న మోజుతోనే అది చేశా.. పచ్చిగా మాట్లాడేసిన రష్మిక!
నేషనల్ క్రష రష్మిక మందన్నా ఈ సంక్రాంతికి `వరిసు(తెలుగులో వారసుడు)` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో, 13న హిందీలో, 14న తెలుగులో విడుదలైంది. అయితే తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించినా.. మిగిలిన చోట్ల ఊహించిన స్థాయిలో […]
నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `వారసుడు`- `తెగింపు`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!
ఈ సంక్రాంతికి తమిళంలో ఇద్దరు స్టార్ హీరోలు తలపడిన సంగతి తెలిసిందే. అందులో అజిత కుమార్ ఒకరు కాగా.. విజయ్ దళపతి మరొకరు. అజిత్ `తునివు(తెలుగు తెగింపు)` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 11న తెలుగు తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలై మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. అలాగే విజయ్ `వరిసు(తెలుగు వారసుడు)` సినిమాతో వచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ […]