బిగ్ షాకింగ్: సోషల్ మీడియాలో గబ్బు లేపుతున్న హీరోయిన్ సెక్స్ వీడియో..ఇంత పచ్చిగా ఉంది ఏంట్రా సామీ..!!

ఇది నిజంగా అభిమానులకి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో బాగా వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక సీనియర్ నటి ఉండడం అభిమానులకి మరింత ఇబ్బందికరంగా మారింది . ఆమె మరెవరో కాదు స్వస్తిక ముఖర్జీ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . హేమంత్ పాకి అనే బెంగాలీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ క్రేజీ గుర్తింపు సంపాదించుకుంది.

ప్రెసెంట్ ఆమె బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న లవ్ సెక్స్ ఓఉర్ ధోకా 2 అనే సినిమాలో నటిస్తుంది . అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమాకి సంబంధించిన ఇంపార్టెంట్ అయిన ఒక క్రేజీ సీన్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది . ఆ వీడియో చూసి జనాలు షాక్ అయిపోతున్నారు. స్వస్తిక ఇంత హాట్ నెస్ ఉందా అంటూ వల్గర్ కామెంట్స్ చూస్తుంటే మరి కొందరు సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియా బ్రష్టు పట్టిస్తుంది అంటూ ఫైర్ అవుతున్నారు .

సినిమా రిలీజ్ అవ్వకముందే ఇలాంటి సీన్స్ లీక్ అయిపోతే ఎలా అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. కేవలం ఈ ఒక్క సినిమానే కాదు గతంలో చాలా ఇంపార్టెంట్ సినిమాల విషయంలోనూ సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది . సినిమా రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో ఇంపార్టెంట్ సీన్స్ లీక్ అవడం కొన్ని సినిమాల విషయంలో ఏకంగా సినిమా మొత్తం కూడా లీకైపోవడం మనం చూసాం . వీటికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో వేచి చూద్దాం..!