తమన్నాను చూసుకునే ..పూజ హెగ్డే – కృతి శెట్టి అలా చేశారా..? కెరియర్లో బిగ్గేస్ట్ మిస్టేక్..!

జనరల్ గా తప్పులు అందరూ చేస్తూ ఉంటారు . ఆ తప్పులను సరిదిద్దుకున్న వాళ్ళే లైఫ్లో సెటిల్ అవ్వగలరు . అయితే ఒకే తప్పును ముగ్గురు హీరోయిన్స్ కామన్ గా చేస్తే అది ఖచ్చితంగా సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ప్రెసెంట్ అలాంటి ఒక వార్త ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా అందాలను ఎక్స్ప్రెస్ చేసే హీరోయిన్స్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది .

అందాలను విప్పి చూపిస్తే ఏం మగాడికి నచ్చదు చెప్పండి..? అందుకే హీరోయిన్ తమన్నా -పూజ హెగ్డే లను బాగా లైక్ చేస్తూ ఉంటారు జనాలు . కృతి శెట్టి అంత బోల్డ్ గా నటిస్తుంది అని చెప్పలేము కానీ ..అరాకొరా కూడా ఎక్స్ పోజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . కృతి శెట్టి – పూజా హెగ్డే -తమన్నా ఒక తప్పు చేశారట .

ఆ తప్పు కారణంగానే ఇప్పుడు కెరియర్ కొలాప్స్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది . ఆ తప్పు మరేంటో కాదు నందమూరి బాలకృష్ణ తో నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేయడం . ఇదే ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతుంది. తమన్న బాలయ్యతో నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేసిందట. వీరసింహారెడ్డి సినిమాలో మొదటగా తమన్నాని అనుకున్నారట. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర పూజ హెగ్డే చేస్తే బాగుంటుంది అంటూ ఆశపడ్డారట . పూజా హెగ్డే కూడా రిజెక్ట్ చేసింది. భగవంత్ కేసరిలో బాలయ్య కూతురుగా కృతిశెట్టిని అప్రోచ్ అయ్యారట. అయితే చేస్తే హీరోయిన్స్ చేస్తాను అంటూ మొండిగా భీష్ముంచుకొని కూర్చోవడంతో ఆ రోల్ కూడా ఆమె మిస్ చేసుకుందట . ప్రజెంట్ ముగ్గురు పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే..!