అమ్మ దీన్నమోయ్.. కృతి శెట్టి ఇంత ముదురా.. బెల్లీ చూపించి బంపర్ ఆఫర్ పట్టేసిందిగా..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ కృతి శెట్టి .. ఒక బెల్లీ డాన్స్ వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియోలు ఎప్పుడు లేని విధంగా హాట్ ఎక్స్పోజింగ్ చేయడమే .. కాకుండా తన బెల్లీని పబ్లిక్ గా చూపించేస్తూ.. చేసి గిరగిరా నడుమును తిప్పేస్తూ ..కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది. ఈ వీడియో చాలా సెన్సేషన్ గా మారింది . అయితే ఎప్పుడు చాలా ట్రెడిషనల్ బట్టల్లో.. ఒకవేళ మోడరన్ బట్టలు వేసుకున్న సరే పెద్దగా ఎక్స్పోజ్ చేయని కృటి శెట్టి ఎందుకు ఈ రేంజ్ లో ఎక్స్పోజ్ చేసింది అంటూ జనాలు బుర్ర పీక్కున్నారు .

ఫైనల్లీ దానికి ఆన్సర్ దొరికేసింది . ఇన్నాళ్లు చాలా సైలెంట్ గా ఉన్న కృటి శెట్టి రీసెంట్గా తన బెల్లి అందాలను ఎక్స్పోజ్ చేయడానికి కారణం ఆఫర్స్ కోసమే అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . పెరిగిపోతున్న కాంపీటీషన్ కి తట్టుకోవాలంటే ఈ మాత్రం చేయక తప్పదు అని తెలుసుకున్న కృతి శెట్టి..ఇలా చేసిందట. మొత్తానికి అనుకున్నది సాధించింది.

కృటి శెట్టికి ఇన్నాళ్లు తెలుగులో ఆఫర్స్ రాలేదు . ఎప్పుడైతే ఆ వీడియో రిలీజ్ చేసిందో ఆ వీడియో రిలీజ్ చేసిన 24 గంటల్లోనే బడా పాన్ ఇండియా స్టార్ సినిమాల్లో ఆఫర్ అందుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరో సినిమా ఇది అంటూ జనాలు కృతి శెట్టిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. కృటి శెట్టి బెల్లి చూపించిన కారణంగానే ఈ ఆఫర్ దక్కినట్లు తెలుస్తుంది. కాగా తెలుగు హీరోతో తమిళ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి ప్రధానపాత్రలో కనిపించబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో మరోసారి కృతి శెట్టి పెళ్లి ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి..!!