నీకు సింగిల్ గా ఇష్టమా.. గ్రూప్ గా ఇష్టమా అంటూ ఆ హీరోని సిగ్గు లేకుండా అడిగేసిన రీతు చౌదరి.. పరమ చెత్త బూతు కంటెంట్‌..

మొదట బుల్లితెరినట్టుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తర్వాత జబర్దస్త్ ద్వారా భారీ పాపులారి దక్కించుకుంది బోల్డ్ బ్యూటీ రీతు చౌదరి. హైపర్ ఆది టీంలో ఆమె పదుల సంఖ్యలో స్కిట్లు చేసి పాపుల‌ర్ అయ్యింది. సడన్గా జబర్దస్త్ కు దూరమైన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు జనాలుకు అందుబాటులో ఉంటూ పొట్టి బట్టలు, దారుణమైన స్క్రీన్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్‌ చేస్తూ ఉంటుంది. ఇలా బోల్డ్ ఇమేజ్ కలిగిన ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలు మీద జనాలు ఎప్పటికప్పుడు విమర్శలు, ట్రోల్స్ కురిపిస్తూనే ఉంటారు. సరిగ్గా బట్టలు కొనుక్కోడానికి కూడా డబ్బులు లేవా తల్లి అంటూ కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎవరెని కామెంట్స్ చేసినా తన పని తానే చేసుకుంటూ పోయే రీతి చౌదరి.. ఇటీవల ఓ టాక్ షో కి హోస్ట్ గా కొత్త అవతారం ఎత్తింది.

తన ఇమేజ్ను ఏమాత్రం తగ్గించకోకుండా.. బోల్ట్ కంటెంట్ తో ఈ టాక్ షో ముందుకున‌డిపిస్తుంది. ఈ షో youtube లో ప్రసారమవుతుంది. డిజిటల్ మీడియా కావడంతో ఎలాంటి పరిమితులు లేవు. దీంతో పరమ చెత్త బూతు కంటెంట్, బూతు ప్రశ్నలతో రెచ్చిపోతుంది రీతు. బూతులను కూడా బీప్ లేకుండా ప్రసారం చేస్తున్నారు. ఇటీవల గెస్ట్ గా వచ్చిన సోహెల్ మాట్లాడిన బూతులన్నీ ఎలాంటి బీప్‌.. కట్ లేకుండా టెలికాస్ట్ చేశారు. కాగా ఆ టాక్ షో పేరు దావత్. ఇక‌ ఇటీవల హీరో నవదీప్ ఆషోకు గెస్ట్ గా వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు బోల్డ్‌గా సాగాయి. నీకు నేను పోరంబోకు ఫ్యాన్ అని రీతు చౌదరి నవదీప్‌తో అంది. అదేంటి అంటే నువ్వు హీరోగా చేసిన పోరంబోకు సినిమాను థియేటర్లో చూసిన పోరంబోకు ఫ్యాన్ అంటూ వివరించింది.

ఇప్పుడు ఆ సినిమా గురించి అవసరమా అని నవదీప్ ప్రశ్నించగా.. అతని అడగకూడని ప్రశ్న అడిగింది.. నీకు అది సింగిల్ గా ఇష్టమా.. గ్రూప్ గా ఇష్టమా.. అంటూ ప్రశ్నించింది. దేని గురించి అడుగుతున్నావ‌ని నవదీప్ ప్రశ్నించగా.. నీ మైండ్ లో ఏది రన్ అవుతుందో దాని గురించే అంటూ బోల్డ్‌ రిప్లై ఇచ్చింది రీతు. నాకు సింగిల్గానే ఇష్టం అంటూ న‌వ‌దీప్ సమాధానం ఇచ్చాడు. ఇలా డబల్ మీనింగ్, పచ్చి బూతులతో, చెత్త ప్రశ్నలు, బోల్డ్ కంటెంట్ తో ఈ షోల్ కంటిన్యూ చేస్తుందో రీతూ చౌదరి. ఇది చూసిన వారంతా నిన్ను కాదు మీ ఇంట్లో వాళ్ళను అనాలి.. ఆడపిల్లని మరిచిపోయి మరి సిగ్గు లేకుండా పచ్చి బూతు ప్రశ్నలు అడుగుతూ రెచ్చిపోతున్నావ్ అంటూ.. అలాంటి ప్రశ్నలు ఇలాంటి డిజిటల్ మీడియా ఇంటర్వ్యూలో అడగడానికి కాస్త కూడా సిగ్గు వేయడం లేదా అంటూ.. ఆమెపై ఫైర్ అవుతున్నారు. మరికొంద‌రు మాత్రం ఈసిల్ల మ‌రో రామ్‌గోపాల్ వర్మల మారేలా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ దావత్ గేమ్ షో తో రీతు చౌదరి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.