మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ సినిమా రూపొందినున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా కోసం.. ప్రస్తుతం మహేష్ బాబు సరికొత్త మేకోవర్‌లో సిద్ధమవుతున్నాడు. సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ప్రారంభించడానికి లొకేషన్ వేటలో రాజమౌళి మరోవైపు పరుగులు తీస్తున్నారు. త్వరలోనే ఈ లోకేషన్ ఫైనలైజ్ చేసి ఫారెస్ట్ అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా ఎస్ఎస్ఎంబి 29 రూపొందించనున్నారని టాక్. ఇక మూవీకి ఎం ఎం కీరవాణి […]
Tag: trending news
‘ కంగువా ‘ ఫస్ట్ రివ్యూ.. బొమ్మ బ్లాక్ బస్టర్..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన పిరియాడికల్ ఫిలిం కంగువా. అత్యంత భారీ బడ్జెట్లో యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా.. కేఏ జ్ఞానవేల్ రాజా, వంశి, ప్రమోద్ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు.. దిశాపటని, బాబి డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ భారీ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాపై […]
ఆ నిర్ణయంతో ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసిన బన్నీ.. ఎంత పెద్ద మిస్టేక్ అంటే..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్పకు సీక్వెల్‌గా పుష్ప 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ. ఈ సినిమాల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్‌గా కనిపించనుంది. సుకుమార్ డైరెక్షన్లో మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ […]
” మీతో వర్క్ చేయడానికి ఆసక్తిగా ఉన్నా “.. తారక్ పై బాలీవుడ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాల్లో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో […]
మరోసారీ జాక్ పాట్ కొట్టిన జాన్వి కపూర్.. తారక్, చెర్రీ తో పాటు మరో భారీ టాలీవుడ్ ప్రాజెక్టులో ఛాన్స్..?!
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ కు టాలీవుడ్ ఎంట్రీ తోనే దశ తిరిగిపోయింది. మొదటి సినిమానే తారక్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. తన సెకండ్ ప్రాజెక్ట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో నటించే అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జాన్వీ తన మూడో సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. టాలీవుడ్ మరో భారీ ప్రాజెక్టులో జాన్వి నటించినుందని టాక్. ఇప్పటికే […]
పుష్ప 2 బాలీవుడ్ ఫస్ట్ డే కలెక్షన్ల అంచనాలు ఇవే.. ఎన్ని కోట్లు తెరిస్తే నోరెళ్ళబెడతారు..?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా నటించి ఫుష్పా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రైజ్ సినిమాపై ప్రేక్షకులో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా మొదటి భాగం తెలుగులోనే కాకుండా.. నార్త్ లోను దుమ్మురేపింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా 2021లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ ఒక్కసారిగా పాన్ ఇండియా […]
100 కోట్ల టిల్లు స్క్వేర్.. ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?!
స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డ, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మూవీ టిల్లూ స్క్వేర్. సుమారు రెండేళ్ళ క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి (రాధిక) కూడా క్యామియో రోల్ లో కనిపించింది. 29న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు […]
‘ ఎన్‌బికె 109 ‘ మూవీ హక్కుల కోసం పోటీ పడుతున్న డిస్ట్రిబ్యూటర్స్.. బాలయ్య రేంజ్ అది..
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ యంగ్ హీరోలకు దీటుగా వెళుతున్న బాలయ్య.. చివరిగా నటించిన మూడు సినిమాలు హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 108 సినిమాలు పూర్తి చేసిన బాలయ్య.. ప్రస్తుతం తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొల్లి బాబి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి కొంతకాలం క్రితం రిలీజ్ అయిన గ్లింప్స్ […]
బాలీవుడ్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్.. ఏం జరిగిందంటే..?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది దేవర సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర నుంచి నిరంతరాయంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంటూ.. కచ్చితంగా బాక్సాఫీస్ బ్లాక్ అవ్వడం పక్క అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. తారక్ ఇటీవల బాలీవుడ్ మూవీ వార్2 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్ లో సందడి చేసిన పిక్స్ కూడా […]