Tag Archives: KGF

ఎలాంటి మార్పు లేదంటున్న కేజీఎఫ్ 2

ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలకు ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఒక భాషలో తెరకెక్కిన చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేసి తమ సత్తా చాటుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ కోవలోనే వచ్చిన కన్నడ భారీ యాక్షన్ మూవీ కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తిగా యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా, కన్నడ హీరో యశ్ ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్

Read more

ప్రభాస్‌ను మరోసారి వాడుకుంటున్న డైరెక్టర్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు గతకొంతకాలంగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇక ఈ సినిమాను పూర్తి వింటేజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్స్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన

Read more

`కేజీఎఫ్‌-2` విడుద‌ల‌కు డేట్ లాక్‌..అప్ప‌టిదాకా ఆగాల్సిందే!

కోలీవుడ్ రాక్ స్టార్ య‌శ్‌, స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్‌-2`. గ‌తంలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన కేజీఎఫ్‌-1కు కొన‌సాగింపుగా కేజీఎఫ్-2ని రూపొందించారు. యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి న‌టించ‌గా.. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. విజయ్‌ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో కేజీఎఫ్ 2 ఎప్పెడెప్పుడు విడుద‌ల

Read more

శ్రీ విష్ణు మూవీలో కెజిఎఫ్ విలన్ గరుడ..?

ప్రశాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన కేజీఎఫ్ మూవీ ఓ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. కాగా కేజీఎఫ్ మూవీలో విలన్ పాత్ర అయినటువంటి గరుడ రోల్‌లో నటించి నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు అందుకున్నారు రామ్. కాగా రామ్ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నార‌ని చెప్పాలి. ఇక ఈయ‌న ఇప్పటికే శర్వానంద్ హీరోగా వ‌స్తున్న మహా సముద్రం మూవీలో ఓ కీల‌క రోల్‌లో చేస్తున్నారు. ఇక ఈ విల‌క్ష‌ణ న‌టుడు రామ్ ది నేడు

Read more

కేజీఎఫ్ 2 నుండి ఇనాయత్​ ఖలీల్​ లుక్ రిలీజ్..!

క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచిన చిత్రం కేజీఎఫ్ యాక్ష‌న్ , థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 రూపొందుతుంది. దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్ రూపొందుతుండ‌గా, ఈ సినిమాను జూలైలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులు వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ ఇందులో న‌టించిన న‌టీన‌టుల బ‌ర్త్‌డేల‌ని పుర‌స్క‌రించుకొని

Read more