శ్రీ విష్ణు మూవీలో కెజిఎఫ్ విలన్ గరుడ..?

ప్రశాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన కేజీఎఫ్ మూవీ ఓ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. కాగా కేజీఎఫ్ మూవీలో విలన్ పాత్ర అయినటువంటి గరుడ రోల్‌లో నటించి నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు అందుకున్నారు రామ్. కాగా రామ్ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నార‌ని చెప్పాలి. ఇక ఈయ‌న ఇప్పటికే శర్వానంద్ హీరోగా వ‌స్తున్న మహా సముద్రం మూవీలో ఓ కీల‌క రోల్‌లో చేస్తున్నారు. ఇక ఈ విల‌క్ష‌ణ న‌టుడు రామ్ ది నేడు […]

కేజీఎఫ్ 2 నుండి ఇనాయత్​ ఖలీల్​ లుక్ రిలీజ్..!

క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచిన చిత్రం కేజీఎఫ్ యాక్ష‌న్ , థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 రూపొందుతుంది. దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్ రూపొందుతుండ‌గా, ఈ సినిమాను జూలైలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులు వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ ఇందులో న‌టించిన న‌టీన‌టుల బ‌ర్త్‌డేల‌ని పుర‌స్క‌రించుకొని […]