అందుకు థమన్ కి నేను స్పెషల్ థాంక్స్ చెప్పాను.. గోపీచంద్ మలినేని సంచలన వ్యాఖ్యలు..!

స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చివరి చిత్రం వీరసింహారెడ్డి చిత్రం గతేడాది థియేటర్ల లో వరల్డ్ వైల్డ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను,

అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది.ఈ డైరెక్టర్ తదుపరి ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ పథకంపై చేయనన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, సోషల్ మీడియాలో తాజాగా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

స్టేడియం లో మొదటిసారి క్రేజీ ఫిలింగ్ నో ఎక్స్ పీరియన్స్ చేస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ను లైవ్ లో విక్షించారు. అందుకు కారణం అయినటువంటి మ్యాజిక్ డైరెక్టర్ థమన్ కి థాంక్స్ తెలిపారు గోపీచంద్ మలినేని. వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు మ్యూజికల్ గా ఆడియెన్స్ ను , ష్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.