టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ తాజాగా నటించిన మూవీ కృష్ణమ్మ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా జరిగింది. ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని హాజరై సందడి చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జక్కన్న డైరెక్టర్ అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అనిల్ […]
Tag: gopichand malineni
అందుకు థమన్ కి నేను స్పెషల్ థాంక్స్ చెప్పాను.. గోపీచంద్ మలినేని సంచలన వ్యాఖ్యలు..!
స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చివరి చిత్రం వీరసింహారెడ్డి చిత్రం గతేడాది థియేటర్ల లో వరల్డ్ వైల్డ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది.ఈ డైరెక్టర్ తదుపరి ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ పథకంపై చేయనన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే […]
బాబీ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన గోపీచంద్ మలినేనీ.. ఎందుకో తెలుసా..?
టాలీవుడ్ లోనే దర్శకుడుగా మంచి పేరు సంపాదించుకున్న గోపీచంద్ మలినేని. ఇప్పుడు తాజాగా రవితేజతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ RT 4GM అనే మూవీకి దర్శకుడుగా చేస్తున్నాడు.టాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని పుట్టినరోజు నేడు. ఈ మేకర్ కు ఈయనకి అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు బర్తడే విషెస్ తెలిపారు.వాల్తేరు వీరయ్య చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ బాబీ […]
వరలక్ష్మి వెంటపడుతున్న తెలుగు డైరెక్టర్.. ఆమెపై అంత ఇంట్రెస్ట్ ఎందుకో..?
విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ గా కంటే విలన్ గానే ఎక్కువ సక్సెస్ అయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ పలు సినిమాలు చేస్తోంది. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ కథలు కూడా వరలక్ష్మికి క్యూ కడుతున్నాయి. హీరోయిన్లు కూడా తనముందు సరిపోరు అనేంతలా వరలక్ష్మి దూసుకుపోతోంది. సౌత్ లో దాదాపు అన్ని […]
సైలెంట్ అయిపోయిన సంక్రాంతి డైరెక్టర్స్.. నెక్స్ట్ ఉందా.. లేదా..?
టాలీవుడ్ ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. వీర సింహారెడ్డి సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించాడు. అలాగే బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేశాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారే […]
డైరెక్టర్ గోపీచంద్ మలినేని తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాకైపోతారు!
ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. డాన్ శీను సినిమాతో 2010లో దర్శకుడుగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్ వంటి చిత్రాలకు గోపీచంద్ దర్శకత్వం వహించాడు. వీటిల్లో విన్నర్ మినహా మిగిలిన చిత్రాలు అన్నీ మంచి విజయం సాధించాయి. అయితే […]
ఎన్టీఆర్ మిస్ చేసుకున్న మెగాస్టార్ హిట్ మూవీ.. అదేంటో తెలుసా?
సినీ పరిశ్రమలో ఒక హీరో కోసం అనుకున్న సినిమాను మరో హీరో చేయడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎదురయింది. ఓ రీమేక్ మూవీని ఎన్టీఆర్ అనుకోకుండా మిస్ చేసుకున్నాడు. అయితే అదే రీమేక్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. `ఖైదీ నెంబర్ 150`. అవును మీరు విన్నది నిజమే. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ విషయాన్నీ […]
`వీర సింహారెడ్డి` 10 డేస్ టోటల్ కలెక్షన్స్.. ఇంకా ఒక్క అడుగు మాత్రమే!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం `వీర సింహారెడ్డి`. ఇందులో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ లభించినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దుమ్ము […]
`వీర సింహారెడ్డి` డైరెక్టర్ కి మెగాస్టార్ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
`క్రాక్` సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఇటీవల `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇందులో హీరోగా నటిస్తే.. శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ […]