బాబీ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన గోపీచంద్ మలినేనీ.. ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ లోనే దర్శకుడుగా మంచి పేరు సంపాదించుకున్న గోపీచంద్ మలినేని. ఇప్పుడు తాజాగా రవితేజతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ RT 4GM అనే మూవీకి దర్శకుడుగా చేస్తున్నాడు.టాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని పుట్టినరోజు నేడు.

ఈ మేకర్ కు ఈయనకి అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు బర్తడే విషెస్ తెలిపారు.వాల్తేరు వీరయ్య చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ బాబీ గోపీచంద్ మలినేని కి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

డైరెక్టర్ బాబి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ పట్ల గోపీచంద్ మలినేని రెస్పాండ్ అవుతూ, థాంక్స్ తెలిపారు. గోపీచంద్ మలినేని చివరి దర్శకత్వం వహించిన చిత్రం వీర సింహారెడ్డి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నుంచి మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.