ఎన్టీఆర్ ని ఎలా బుట్టలో వేసుకోవాలో తెలిసిన ఏకైక డైరెక్టర్ ఇతనే.. ఎంత తెలివైనవాడు అంటే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ఎన్ని సార్లు చెప్పుకున్న.. ఎంత చెప్పుకున్న అది తక్కువగానే ఉంటుంది . అయితే జనరల్ గా అందరూ ఒక విషయం చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్ చాలా మొండోడు.. ఆయన దగ్గర నుంచి డేట్స్ తీసుకోవడం సినిమాలను ఓకే చేయించడం చాలా చాలా కష్టం . ఆఖరికి రాజమౌళి కూడా ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .

ఎన్టీఆర్ చాలా స్క్రిప్ట్ గా ఉంటాడు అని.. ఆయన అనుకున్న పాత్రలు ఆయన వద్దకు వస్తేనే చేస్తాడు అని ఆ విషయంలో ఎన్టీఆర్ మహా మొండోడు అని ఓపెన్ గానే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు . అయితే అందరి డైరెక్టర్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే ఎన్టీఆర్ ఈ ఒక్క డైరెక్టర్ విషయంలో మాత్రం ఎప్పుడూ లూస్ అయిపోతూ ఉంటారట. ఆయన అలా మాయ చేసేస్తూ ఉంటాడట ఆయన మరెవరో కాదు మెహర్ రమేష్.

ఇండస్ట్రీలో ఫ్లాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న మెహర్ రమేష్ కి స్టార్ హీరోలను తను రాసుకున్న కథను ఓకే చేయించడం వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు జనాలు. పోకిరి సినిమా వచ్చిన తర్వాత దానిని బీట్ చేసే సినిమా చేద్దామని మెహర్ రమేష్ చాలా చాలా వెయిట్ చేశారట . ఆ మూమెంట్లోనే కంత్రీ సినిమా స్టోరీ ఎన్టీఆర్ కు చెప్పి బలవంతంగా ఒప్పించేశాడు.. నిజానికి కంత్రి సినిమా స్టోరీ ఏ హీరో విన్నా కూడా ఒప్పుకోరు ..కానీ మెహర్ రమేష్ మాయ మాటలకు ఎన్టీఆర్ పడిపోయాడు .. ఆ తర్వాత శక్తి సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్టర్లు తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా సఫర్ అయ్యాడు .. ఫైనల్లి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు..!!