సమంత అసలు క్యారెక్టర్ని బయటపెట్టిన డాక్టర్.. అందరి ముందు పరువు తీసేశాడుగా..!

ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోనే మంచి పేరును సంపాదించుకుంది. ఈమె ఎన్నో సినిమాల్లో చేసి ప్రేక్షకులను బాగా మెప్పించింది. ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంది సమంత. అయినా ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ.. ఎన్నలేని అభిమానులను సంపాదించుకుంది. దాదాపు 33 మిలియన్ల అభిమానులు ఫాలో అవుతున్నారంటే సమంత రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా సమంత ఓ సమస్యలో చిక్కుకుంది. యూట్యూబ్ పాడ్ కాస్ట్ పేరిట కొన్ని ఆరోగ్య చిట్కాలను అభిమానులతో పంచుకుంది.’ హెల్స్ పాడిక్యాస్ట్ ‘ సీరీస్ లో పాడ్‌క్యాస్ట్ అండర్ స్టాడింగ్ ఆటో ఇమ్యూనిటికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

అయితే ఈ వీడియో పై ప్రముఖ డాక్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘ ది లివర్’ డాక్టర్ అనే వ్యక్తి సమంత పోడ్‌కాస్ట్హ్రె చెప్పిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవగాహన లేకుండా ఫాలోవర్స్ ను తప్పు దొర పట్టిస్తున్నారు’ అని డాక్టర్ తన పోస్ట్ ద్వారా సమంతా పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్విట్లు, వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.