ఓడియమ్మ ‌.. నయనతార కి సిస్టర్ ఉందా?.. అచ్చం దిట్టో దిగిపోయిందిగా..!

నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోనే మంచి పేరు సంపాదించుకుంది. ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. కానీ చాలామంది దీనిని నమ్మరు. కానీ వీరిని చూస్తే మాత్రం ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పటికే మనం చాలామంది సెలబ్రిటీల జీరాక్స్ కాఫీలా ఉన్న వారిని చూశాం.

అచ్చం దివంగత హీరోయిన్ సౌందర్యల ఉన్న చిత్ర అనే అమ్మాయి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా జూనియర్ సమంత, నటి సిల్క్ స్మిత ఇలా చాలామంది పోలికలతో ఉన్నవారు సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ నయనతారను జీరాక్స్ తీసినట్లుగా నెట్టింట ఓ అమ్మాయి వీడియో తెగ హల్చల్ చేస్తున్నాయి. అచ్చు గుద్దినట్లు పోలికతో ఉన్న ఆ అమ్మాయిని చూసి షాక్ వుతున్నారు ఫ్యాన్స్.

అందానికి పెట్టింది పేరు ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా అచ్చం ఈ బ్యూటీ లా ఉన్నా ఓ అమ్మాయి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే ఈమె పేరు సజిని కృష్ణ. ఈమె కొద్ది రోజుల క్రితం బడిపోలమో సినిమాల్లోని ఓ పాటకు లిప్ సింగ్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో స్మోకి మేకప్ లుక్ తో సాంప్రదాయ దుస్తులను ధరించి, డైలాగ్ కు తగినట్లుగా ఎక్స్ ప్రెషన్ ఇస్తూ ఆకట్టుకుంది. ఇక ఇది చూసినవారు అచ్చం నయనతారా లానే ఉంది. నయన్కు జిరాక్స్ కాఫీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.