పవన్ కోసం రంగంలోకి దిగిన చిరు.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడుగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోనే మంచి పేరు గల వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమాలకు కాస్త విరామం ఇచ్చి పాలిటికల్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసింది.

అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కోసం తన కుటుంబీకులు కదిలారు. నిన్ననే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం మొదలు పెట్టగా మెగా అభిమానులు మరింత మంది స్టార్ ఈరోజు మెగా కుటుంబం నుండి వస్తారని చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం నుండి పవన్ అన్నయ్య టాలీవుడ్ మెగాస్టార్ కూడా రాబోతున్నారు అని పలు రూమర్స్ వచ్చాయి.

అయితే వీటిపై లేడెస్ట్ గా మరో అన్నయ్య నాగబాబు క్లారిటీ ఇచ్చారు. సాయి ధర్మ తేజ్, వైష్ణవి తేజ్ లు అయితే వస్తారని కానీ అన్నయ్య చిరు వస్తారో లేదో ఇక తెలీదని తెలిపారు. ప్రస్తుతం చిరు “విశ్వంభర” మూవీ తో ఫుల్ బిజీగా మారారు. ఈ క్రమంలో చిరు రావచ్చు రాకపోవచ్చు అనే హింట్ ని అయితే నాగబాబు అందించారు.