టీడీపీ-జనసేన కాంబినేషన్..గుంటూరులో టార్గెట్ 15!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ సారి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవాలని టి‌డి‌పి చూస్తుంది. అమరావతి ప్రభావం, వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం లాంటి అంశాలు టి‌డి‌పికి బాగా కలిసొస్తున్నాయి. గత ఎన్నికల్లో అంటే వైసీపీ వేవ్ లో గుంటూరులో  టి‌డి‌పి బాగా దెబ్బతింది. జిల్లాలో 17 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే టి‌డి‌పి గెలుచుకుంది. 15 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇక టి‌డి‌పి నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్లారు. […]

పొత్తుల లెక్కలు..టీడీపీ-జనసేనకు సెట్ అయ్యేలా లేదు!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఇప్పటిలో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఎన్నికల సమయంలోనే పొత్తు ఉండేలా ఉంది. అయితే పొత్తుకు అధినేతలు రెడీగా ఉన్నా..రెండు పార్టీల కార్యకర్తలు రెడీగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండుసార్లు కలిశారు. వారి మధ్య పొత్తు గురించి చర్చలు నడిచినట్లే కనిపించాయి. ఇక పదే పదే పవన్..గౌరవప్రదంగా పొత్తు ఉంటుందని చెబుతున్నారు. ఇటు చంద్రబాబు కూడా జనసేనతో పొత్తుకు రెడీగానే ఉన్నారు. కానీ […]

 జనసేనతోనే సిటీ సీట్లలో టీడీపీకి ప్లస్..వైసీపీకి చెక్!

టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి షాక్ తప్పదని చెప్పవచ్చు..కానీ రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తే మాత్రం వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో అదే జరిగింది. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా అదే తేలింది. కాస్త టి‌డి‌పికి లీడ్ ఉన్నా సరే..జనసేన వల్ల టి‌డి‌పికి నష్టం జరగడం ఖాయమని తేలింది. అదే సమయంలో వైసీపీకి కొన్ని సీట్లలో బెనిఫిట్ ఉంది. ఇక రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే చాలా సీట్లలో ఫలితాలు తారుమారు అయ్యే ఛాన్స్ […]

పొత్తులో ఎత్తులు..సీట్ల లెక్కపై ట్విస్ట్‌లు!

టీడీపీ-జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. పవన్ ఏమో పొత్తు ఉందనే చెప్పినట్లు కనిపిస్తున్నారు గాని.. ఉందని గట్టిగా చెప్పలేని పరిస్తితి. ఇటు టీడీపీ ఏమో పొత్తులపై సరైన సమయంలో స్పందిస్తామని అంటుంది. దీంతో పొత్తు పై పూర్తి క్లారిటీ రావడం లేదు. కానీ పొత్తు దాదాపు ఉండేలా ఉంది. అదే సమయంలో సీట్లపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అవి ఎవరు సృస్తిస్తున్నారో గాని..ఎవరు లెక్కలు వారు చెబుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం […]

టీడీపీతో సీపీఐ కూడా రెడీ..ఫిక్స్ చేసేశారు!

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తులో పోటీ చేస్తుందో ఇప్పుడుప్పుడే క్లారిటీ వస్తుంది. చాలా రోజుల నుంచి టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం వస్తూనే ఉంది. ఈ పొత్తు ఉంటే తమకు నష్టమని తెలిసిన వైసీపీ..పొత్తుని ఏదొక విధంగా చెడగొట్టడానికే చూస్తుంది. కానీ టి‌డి‌పి-జనసేన మాత్రం పొత్తు దిశగానే వెళుతున్నాయి. తాజాగా పవన్ సైతం పొత్తుపై క్లారిటీ ఇచ్చేశారు. కలిసి పనిచేద్దామంటే బి‌జే‌పి ముందుకు రాలేదని, బి‌జే‌పితో కలిసి బలపడి ఉంటే టి‌డి‌పి అవసరం వచ్చేది […]

పవన్ ఫుల్ క్లారిటీతో..వైసీపీ అనుకున్నది జరగదా!

ఎట్టకేలకు పొత్తులపై జనసేన అధినేత పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారనే చెప్పాలి. ఇక బీజేపీకి దాదాపు గుడ్ బై చెప్పేసి..టీడీపీతో కలవడానికి ఆయన రెడీ అయిపోయారని తెలుస్తోంది. తాజాగా మచిలీపట్నంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభలో ఆయన పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఏదైతే అనుకుంటుందో అది జరగదని చెప్పేశారు. అంటే టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకోకూడదని వైసీపీ చూస్తుంది. వైసీపీ అనుకున్నదే జరగదని చెప్పేశారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీచేయాలని వైసీపీ అంటోంది అని, వచ్చే […]

 పవన్‌ని రిస్క్‌లో పెట్టిన జోగయ్య..!

నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు సింగిల్ గా గెలిచిన్ సి‌ఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఏ మాత్రం లేవని కనీసం జనసేన పార్టీ సింగిల్ గా 10 సీట్లు గెలవడం కష్టమని తెలుస్తోంది. ఆ విషయం పవన్ కు సైతం అర్ధమైందనే చెప్పాలి. కాకపోతే జనసేన పార్టీ 50 సీట్లలో గెలుపోటములని మాత్రం శాసించే స్థాయిలో ఉంది. అంటే గెలవలేదు గాని..వైసీపీ-టీడీపీ గెలుపోటములని ప్రభావితం చేయగలదు. టి‌డి‌పితో గాని పొత్తు పెట్టుకుంటే వైసీపీని గెలవనివ్వదు. పొత్తు […]

 జనసేన దెబ్బకు టీడీపీకి డ్యామేజ్..ఆ జిల్లాల్లోనే.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన గాని కలిసి పోటీ చేయకపోతే అటు టి‌డి‌పి నష్టపోతుంది..ఇటు జనసేన కూడా నష్టపోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన సర్వేలో అదే తేలిందని చెప్పవచ్చు. కాస్త టి‌డి‌పికి లీడ్ ఉన్నా సరే పుత్రి మెజారిటీతో అధికారంలోకి రావాలంటే జనసేన సపోర్ట్ కావాల్సిందే. అటు జనసేన కొన్ని సీట్లు గెలుచుకోవాలన్న టి‌డి‌పి మద్ధతు ఉండాల్సిందే. ఈ రెండు పార్టీలు కలిసి లేకపోతే వైసీపీకి అడ్వాంటేజ్. ఇటీవల వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో అదే తేలింది. […]

 బుచ్చయ్యకు జనసేనతో రిస్క్ తప్పదా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో రాజమండ్రి కూడా ఒకటి అని చెప్పవచ్చు. రాజమండ్రి సిటీ గాని, రాజమండ్రి రూరల్ గాని టి‌డి‌పికి కంచుకోటలు. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో సైతం..రెండు చోట్ల టి‌డి‌పి విజయం సాదించింది. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరీ గెలిచారు. అయితే ఇప్పటికీ రెండు చోట్ల టి‌డి‌పి బలంగానే ఉంది. మరోసారి సిటీలో టి‌డి‌పి గెలుపుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ రూరల్ లోనే కాస్త ఇబ్బందికర […]