సువాసన వెదజల్లే ఈ పండ్ల‌లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయా.. ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

కెపెల్ ఫ్రూట్ ఇవి మన దేశంలోని కేరళ రాష్ట్రంలో స‌మృధ్ధిగా పండే పంట. ఈ పండ్లు ఎన్నో పోషకాలు క‌లిగి మాన‌వ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఈ పండు వాసన బాగుండటమే కాదు.. వీటిని తినడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు క‌లుగుతాయి.కెపెల్ పండు విటమిన్ సి, ఐరన్ , ఫైబ‌ర్‌ను శ‌రీరానికి స‌మృధ్దిగా అందిస్తుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు.. మలబద్ధక స‌మ‌స్య నివారించడానికి.. రక్తపోటును కంట్రోల్ చేయ‌డానికి.. గుండె ఆరోగ్యాన్ని త‌క్షించ‌టానికి సహాయపడుతుంది. కెపెల్ […]

టార్ట్ చెర్రీస్ జ్యూస్ తాగడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

చూడడానికి చెర్రీస్ లా కనిపించే టార్ట్ చెర్రీస్ ను పొడి రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వీటిని జ్యూస్ కింద చేసుకుని తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టార్ట్ చెర్రీస్ రసం తాగడంతో కండరాలు పుష్టిగా ఉంటాయి. అదేవిధంగా కండరాల బలహీనత తగ్గుతుంది. వ్యాయామం చేసిన అనంతరం ఈ జ్యూస్ ని తాగడం ద్వారా అనేక లాభాలు ఉంటాయి. టార్ట్ చెర్రీస్ లో […]

బెల్లం టీ ని తాగడం వల్ల కలిగే ఐదు ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ టీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇక బెల్లం టీ లో జింక్ మరియు అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బెల్లం టీ ని తాగడం వల్ల జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. 2. బెల్లం టీ లోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నివారించడంలో దావోదపడుతుంది. 3. […]

విటమిన్ సి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పిజ్జా మరియు బర్గర్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అనేక అనారోగ్యాల సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయినప్పటికీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇక పండ్లలో విటమిన్ సి దాగి ఉంటుంది. ఈ విటమిన్ సి మన బాడీకి అందకపోవడం కారణంగా అనేక జబ్బులు ఏర్పడతాయి. విటమిన్ సి వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇది మన రోగ నిరోధక శక్తిని […]

మీ చిన్నారులలో స్టామినా పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలను పెట్టండి..!

చిన్నారులు నిత్యం యాక్టివ్గా ఉండటం అనేది నేటి కాలంలో అసాధ్యం అనే చెప్పొచ్చు. మారుతున్న కాలం బట్టి చిన్నారులు కూడా తమ యాక్టివిటీని కోల్పోతున్నారు. ప్రస్తుతం ఉన్న దుమ్ము మరియు ధూళి లో అనేక అనారోగ్యాల బారిన సమస్యల పడుతున్నారు. వారు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను వారికి పెట్టాలి. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. డ్రై ఫ్రూట్స్: చిన్న పిల్లలకి శక్తిని అందించే డ్రై ఫ్రూట్స్ ని తప్పనిసరిగా పెట్టాలి. డ్రై […]

పాలలో శొంఠి కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.‌.?

సాధారణంగా చాలామంది పాలలో శొంఠి కలిపి తాగుతూ ఉంటారు. మరికొందరికి మాత్రం ఇదేంటో కూడా తెలియదు. దీనిని తాగడం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా ఉప్పుతో శొంఠి పొడిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా శొంఠి పాలతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. జలుబు సమస్యతో బాధపడే వారికి శొంఠి పాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. 2. ఎసిడిటీతో బాధపడే వారికి కూడా ఈ పాలు తాగడం […]

పూజ చేసేటప్పుడు దేవుడికి అరటి పండ్లు ఎందుకు పెడతారో తెలుసా..!

భారత దేశం మొత్తం పూజలు చేసేటప్పుడు దేవుడు కడ అటుపళ్ళు పెడుతూ ఉంటారు. దేనిని మర్చిపోయిన అరటి పండ్లను మాత్రం పూజ దగ్గర పెట్టడం మర్చిపోరు. పూజ మండపానికి అరటి పిలకలు కూడా కడతారు. అరటి సంపదకు, సంతానానికి ప్రతీక.. అందుకే ఈ పిలకలను ఇంటి గుమ్మానికి కడుతుంటారు. అలాగే పెళ్లి పందిళ్లకు కూడా దీన్ని కడతారు. ఇది ఒక ఆచారంగా వస్తుంది. ఇలా కట్టడం ద్వారా సుఖసంతోషాలతో కుటుంబం మొత్తం ఉంటుందని భావిస్తారు. అలానే వినాయకుడికి […]

మీ పిల్లలు పొట్టిగా ఉన్నారా.. అయితే ఈ ఆహారాలను తినిపించండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది తమ పిల్లలు హైట్ పెరగడం లేదని చింతిస్తూ ఉంటారు. వారి గురించే ఈ వార్త. పిల్లలు హైట్ పెరగాలంటే వాళ్లు తినే ఆహారాలలో పోషకాలు ఎక్కువగా ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం పోషకాలు ఉండే ఆహారాలని ఎవరు ఇష్టపడడం లేదు. ఇక హైట్ పెరిగేందుకు ఉపయోగపడే ఆహారాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. 1. చిలకడదుంప: చిలకడదుంపలో ఉండే పోషకాలు కారణంగా పిల్లలు హైట్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని రోజు […]

ఆరోగ్యానికి మంచిదని నువ్వుల నూనె డైలీ వాడుతున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..

ప్రస్తుతం మనం రోజువారీ ఆహారంలో ఎన్నో రకాల నూనెలను వాడుతూ ఉంటాం. అందులో నువ్వుల నూనె కూడా ఒకటి. ఆరోగ్యానికి మేలు చేస్తుందనే కారణంతో చాలామంది నువ్వుల నూనె ఏడాది పొడవునా వాడుతూనే ఉంటారు. అయితే ఇలా డైలీ ఆహారంలో నువ్వలా నూనెలు వాడే వారి కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. నువ్వుల నూనెను శతాబ్దాలుగా ఎంతో మంది వాడుతున్నారు. చక్కటి రుచిని మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇది కలిగి ఉంటుందన్నమాట వాస్తవమే. ఆరోగ్యపరంగా […]