“ఫ్యామిలీ మెన్ 3” సిరీస్ లో హీరోయిన్ ఎవరో తెలుసా..? సమంతను మించిపోయే ఫిగర్..!

“ఫ్యామిలీ మ్యాన్” అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు సమంత ..”ది ఫ్యామిలీ మెన్ 2″ వెబ్ సిరీస్ లో నటించి ఆమె తన లైఫ్ని టర్న్ చేసుకుంది. ఇదే కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి . హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య విడిపోవడానికి కారణం ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 2 అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ సిరీస్ లో ఆమె టూ బోల్డ్ గా నటించడమే అక్కినేని అభిమానులకు హర్టింగ్గా అనిపించిందని ..

అక్కినేని కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయంలో ఆమెకు చెప్పి చూశారు అని.. కానీ ఆమె వినకపోవడంతో మనస్పర్ధలు పెరిగి మాటమాట పెరిగి విడాకుల వరకు వెళ్ళింది అని ప్రచారం జరుగుతుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈసారి ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ కి మించిన రేంజ్ లో ఉండబోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు .

దీని పై “ది ఫ్యామిలీ మెన్ 3” సిరీస్ బృందం అఫిషియల్ గా ప్రకటన చేసింది. ఈ సిరీస్లో మనోజ్ బాజ్ పెయ్.. అదే విధంగా ప్రియమణి కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఎక్కడా కూడా సమంత పేరును మెన్షన్ చేయలేదు. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా కనిపించబోతుందట . ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!