“ఒళ్ళు తెలియకుండా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న సుప్రిత”.. ఆ పని కూడా చేసేసిందిగా..!

సుప్రీత .. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అంత పబ్లిసిటీ సంపాదించుకున్న బ్యూటీ. మరీ ముఖ్యంగా సుప్రీత సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు . ఓ రేంజ్ లో అల్లాడించేస్తూ ఉంటుంది . ట్రెడిషనల్ లుక్ అయినా.. మోడ్రన్ లుక్ అయినా ..హాట్ లుక్స్ అయినా ..సురేఖ వాణి కూతురు సుప్రిత చేసింది అంటే ఆ ఫోటోషూట్ వైరల్ అవ్వాల్సిందే .

తాజాగా సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది సురేఖ వాణి కూతురు సుప్రీత . ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ అవుతూ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ను షేర్ చేసింది సురేఖ వాణి కూతురు సుప్రిత. ఆ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు ఆ ఫొటోస్ చూసిన వాళ్ళు మందు తాగుతూ ఒళ్ళు తెలియకుండా రెచ్చిపోతూ ఎంజాయ్ చేస్తుందే అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు .

ఆ ఫొటోస్ పోస్ట్ చేస్తూ సుప్రిత..” ఈ ఎంజాయ్మెంట్ ..ఈ అనుభూతి ..ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆ ఫొటోస్ మరింత స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. సురేఖ వాణి కూతురు సుప్రిత వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అమ్మడికి హీరోయిన్ కి మించిపోయే రేంజ్ లో కటౌట్ ఉందే అంటున్నారు జనాలు..!