మోడ్రన్ దేవకన్యల జాన్వి కపూర్.. ఎంత అందంగా ఉందో.. కానీ అదే మైనస్..!

జాన్వి కపూర్ .. బాలీవుడ్ ముద్దుగుమ్మ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు . జాన్వి కపూర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందానికి అందం క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ . వామ్మో ఏంటి జాన్వి ఈ రేంజ్ లో రెచ్చిపోతుందే అనే రేంజ్ లో హాట్ ఎక్స్పోజింగ్ చేసే టాలెంట్ కూడా ఉంది . మరి ముఖ్యంగా జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కన్నా కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది .

తాజాగా సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి . ఆ ఫొటోస్ చూసిన జనాలు అచ్చం దేవకన్యలా ఉంది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. మరి ముఖ్యంగా కొన్ని కొన్ని పిక్చర్స్ లో కొన్ని కొన్ని యాంగిల్స్ లో తల్లి శ్రీదేవిని గుర్తు చేసింది ఈ బ్యూటీ అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . అయితే జాన్వికపూర్ ఎప్పుడు ఫోటోషూట్స్ చేసిన ఎక్స్ప్రెషన్స్ అంత పెద్దగా ఇవ్వదు .

కేవలం ఎక్స్పోజింగ్ మాత్రమే చేస్తుంది. అయితే ఇప్పుడు తీసుకున్న ఫోటోషూట్స్ లో మాత్రం జాన్వికపూర్ పిచ్చ రేంజ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. కళ్ళతోనే కుర్రాళ్లను టెంప్ట్ చేసేస్తుంది . అలాంటి ఫోటోషూట్స్ కి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. జాన్వి కపూర్ పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు కుర్రాళ్ళు. జాన్వి ఫొటోస్ చూస్తే ఏ మగాడికైనా సరే ఆ ఫీలింగ్ కలగాల్సిందే అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు..!!