ఆ హీరోతో కాజల్ అలా చేసిందా..? పబ్లిక్ గా బయటేశాడుగా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొందరు స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పాత తాలూకా న్యూస్లు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్య 2 ఆడియో ఫంక్షన్ ఈవెంట్లో బన్నీ ప్రభాస్ మాట్లాడుకున్న మాటలకు సంబంధించిన న్యూస్ బాగా వైరల్ గా మారింది. బన్నీ ప్రభాస్ చాలా చాలా మంచి దోస్తులు . ఎంతలా అంటే ఒకరు సినిమాలకి ఒకరు మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చుకుంటూ ఉంటారు . సినిమా ఫ్లాప్ అయినా సరే పక్క హీరోలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కాగా ఆర్య 2 ఆడియో ఫంక్షన్ ఈవెంట్లో డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు .

మరీ ముఖ్యంగా చివరిలో డార్లింగ్ మాట్లాడుతూ “బన్నీ అంటే చాలా ఇష్టం ..ఆర్య ఆడియో ఫంక్షన్ కి వచ్చాను ఆ సినిమా సూపర్ హిట్ అయింది . అదేవిధంగా ఆర్య 2 కి వచ్చాను ఇది ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. బన్నీకి ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను . సుకుమార్ – దేవి కెరియర్ కు ఇవి చాలా ప్లస్ అవుతాయి. ఇక కాజల్ గురించి మాట్లాడుతూ ‘కాజల్తో నేను ఇప్పుడే పని చేశాను’ అని చెప్పగానే ..మైక్ తీసుకున్న బన్నీ ..”కాజల్ ని మర్చిపోతారా..?” అంటూ కామెంట్ చేశాడు.

దీనితో ఫాన్స్ అరుపులతో హోరెత్తించారు . అంతేకాదు అన్ని అబద్ధాలే అంటూ చెప్పిన ప్రభాస్ ..”కాజల్ వెరీ హార్డ్ వర్కర్.. సూపర్ పెర్ఫార్మెన్స్ ..మేము మొన్న 20 రోజులు స్విజర్లాండ్ లో వర్క్ చేసాము.. వెరీ గుడ్ బిహేవియర్ అని చెప్పగానే ఒకవైపు బన్నీ ..మరొకవైపు వేదికపై ఉన్న వాళ్ళు అరుపులతో హోరెత్తించారు ..కంటిన్యూగా అరుస్తూ ఉండడంతో తట్టుకోలేకపోయాడు ..”అరె వర్క్ చేసామని చెప్పా అంతే..అన్నాడు అయిన వినలేదు అరుస్తూనే ఉన్నారే “అంటూ సరదాగా మాట్లాడారు. ఇదంతా జస్ట్ ఫన్నీ గా జరిగింది. కానీ అప్పట్లో కూడా ఈ విషయాన్ని చాలామంది ట్రోల్ చేశారు . కాజల్ అటు బన్నీకి ఇటు ప్రభాస్కి మంచి హిట్స్ ఇచ్చింది..!!