షర్ట్ లేకుండా ఈ టాలీవుడ్ హీరో ఏం చేస్తున్నాడో చూడండి.. బాగా ముదిరిపోయాడుగా..!

ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న.. సీనియర్ హీరోలు ఉన్న ..పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న హీరోలు ఉన్న అందరికీ స్పెషల్ గా ఇష్టమైన హీరో మాత్రం ఎవరు అంటే కచ్చితంగా చెప్పే ఒకే ఒక్క పేరు సందీప్ కిషన్ . టాలెంటెడ్ యాక్టర్. గట్స్ ఉన్న హీరో అనే చెప్పాలి. ఒకప్పుడు మంచి మంచి సినిమాలతో హిట్ కొట్టిన సందీప్ కిషన్ ..ఆ తర్వాత కొన్నాళ్లుగా వరుస ప్లాప్స్ ని రుచి చూస్తున్నాడు.

ఇటీవల ఊరు పేరు భైరవకోన సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు . ఆ తర్వాత పలు సినిమాలతో బిజీగా మారాడు . సందీప్ కిషన్ త్వరలోనే ధనుష్ రాయల్ సినిమాతో పాటు మాయ సినిమా ధమాకా డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఓకే చేసుకున్నాడు. తాజాగా సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

షర్ట్ లేకుండా ఒక ఫోటోని షేర్ చేశాడు. తన బాడీని చూపిస్తూ కింద పడుకొని ఒక ఫోటో దిగాడు . ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు . మాయ వన్ సినిమా సెట్స్ నుంచి ఈ ఫోటో షేర్ చేస్తున్నట్లు రాసుకొచ్చాడు . ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. పలువురు నెYఇజన్లు పలు విధాలుగా ఈ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు . సందీప్ కిషన్ బాడీ మీద ఆడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు నటిజన్స్ సందీప్ బాడీ మీద క్రాస్ క్రాస్ మార్క్ సర్కిల్స్ వేస్తూ ఆట పట్టిస్తున్నారు . దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి..!