మీ పిల్లలు పొట్టిగా ఉన్నారా.. అయితే ఈ ఆహారాలను తినిపించండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది తమ పిల్లలు హైట్ పెరగడం లేదని చింతిస్తూ ఉంటారు. వారి గురించే ఈ వార్త. పిల్లలు హైట్ పెరగాలంటే వాళ్లు తినే ఆహారాలలో పోషకాలు ఎక్కువగా ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం పోషకాలు ఉండే ఆహారాలని ఎవరు ఇష్టపడడం లేదు. ఇక హైట్ పెరిగేందుకు ఉపయోగపడే ఆహారాలు ఎంటో ఇప్పుడు చూద్దాం.

1. చిలకడదుంప:
చిలకడదుంపలో ఉండే పోషకాలు కారణంగా పిల్లలు హైట్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని రోజు డైట్ లో చేర్చుకుంటే మీ పిల్లలు సరిపడా పొడవు పెరుగుతారు.

2. తేనె:


పిల్లలకు పంచదార కందులుగా తేనెను వాడినట్లయితే వారికి సరిపడా పోషకాలు అంది వారు హైట్ పెరిగేందుకు సహాయపడుతుంది.

3. పెరుగు:


పెరుగులో ఉండే క్యాల్షియం, పొటాషియం కారణంగా మీ పిల్లల గ్రోత్ ని పెంచుతుంది.

4. అరటిపండు:

Raw Organic Bunch of Bananas Ready to Eat

అరటిపండులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. పిల్లలకి కనీసం రోజుకి ఒకటి లేదా రెండు అరటి పండ్లను తినిపించడం ద్వారా ఫేస్ లో గ్లో రావడమే కాకుండా హైట్ కూడా పెరుగుతారు.

5. పండ్లు:


పండ్లను ముక్కలుగా కట్ చేసుకుని తినడం వల్ల అందులోని పీచు పదార్థం పిల్లల బాడీకి అంది వారు దృఢంగా.. హైట్ పెరిగేందుకు సహాయపడుతుంది.

పైన చెప్పిన ఐదు ఆహారాలను రోజు వారి తినడం ద్వారా హైట్ పెరుగుతారు.