మీ పిల్లలు ఫోన్ ఎక్కువుగా చూస్తున్నారా..? ఈ ఒక్క పని చేయండి చాలు.. ఇక జన్మలో మొబైల్ పట్టుకోరు..!

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లం మొబైల్ ఫోన్ . చిన్న కాదు పెద్ద కాదు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు . కరెంటు పోయిందా చేతిలో మొబైల్ ఫోన్ ..టైం స్పెండ్ చేయాలా చేతిలో మొబైల్ ఫోన్ ..నిద్ర పట్టడం లేదా అది రాత్రి రెండు కాదు మూడు కాదు వెంటనే మొబైల్ ఆన్ చేసి యూట్యూబ్లో షాట్లు వీడియోలు చూస్తూ ఉంటాము. ఇక మరి […]

మీ పిల్లలు పొట్టిగా ఉన్నారా.. అయితే ఈ ఆహారాలను తినిపించండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది తమ పిల్లలు హైట్ పెరగడం లేదని చింతిస్తూ ఉంటారు. వారి గురించే ఈ వార్త. పిల్లలు హైట్ పెరగాలంటే వాళ్లు తినే ఆహారాలలో పోషకాలు ఎక్కువగా ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం పోషకాలు ఉండే ఆహారాలని ఎవరు ఇష్టపడడం లేదు. ఇక హైట్ పెరిగేందుకు ఉపయోగపడే ఆహారాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. 1. చిలకడదుంప: చిలకడదుంపలో ఉండే పోషకాలు కారణంగా పిల్లలు హైట్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని రోజు […]

పిల్లలకు హిందూ దేవుళ్ల పేర్లు పెట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే!

బేసిగ్గా మనం చిన్నపిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు చాలా ఆచి తూచి వ్యవహరించి పెడుతూ ఉంటాం. ముఖ్యంగా మన తాతలకాలం నుండి కూడా పిల్లలకు దేవుళ్ళ పేర్లనే పెడుతూ ఉంటాము. అలాగే కొంతమంది ఆనవాయితీగా కుల దేవతలు, గ్రామదేవతల పేర్లు పెడుతూ వుంటారు. అయితే ఇది సామాన్యులకు కాదండోయ్. మనం సెలబ్రిటీలు అని చెప్పుకొనే వారు కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతూ వుంటారు. బాలీవుడ్లో చూసుకుంటే ఈమధ్య కాలంలో కొంతమంది నటీమణులు వాళ్ళ పిల్లలకు దేవతల పేర్లనే […]

రాఖీ భాయ్ లో మంచి తండ్రి వున్నాడు… తన పాపతో చూడండి ఎలా ఆడుకుంటున్నాడో!

KGF సినిమాని ప్రేక్షకులు అంత తొందరగా మర్చిపోవడం కష్టం. ముఖ్యంగా ఆ సినిమాలోని రాఖీ భాయ్ పాత్రని కూడా మర్చిపోలేరు. ఆ పాత్రలో నటించి మెప్పించిన యశ్ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక కేజీఎఫ్ 2 విడుదల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ వరుసలో చేరిపోయాడు. దాంతో యశ్ ముందు ముందు తన సినిమాలన్నీంటిని కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా KGF 2 […]

ఇంట్లో ఉంటే ఎక్కువ మంది పిల్లలు పుడతారేమోనని భయంగా ఉంది:సైఫ్ అలీ ఖాన్?

సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బంటీ ఔర్‌ బబ్లీ 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్‌ శర్మ షోకు హాజరయ్యాడు సైఫ్‌ అలీ ఖాన్. ఈ షోకు అతనితో పాటుగా ఆ చిత్రయూనిట్‌ సభ్యులు రాణీ ముఖర్జీ, సిద్ధాంత్‌ చతుర్వేది, శర్వానీ సైతం షోలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కపిల్‌ శర్మ,సైఫ్‌ తాండవ్‌, భూత్‌ పోలీస్‌, ఇప్పుడు బంటీ ఔర్‌ బబ్లూ 2.. ఇలా వరుస సినిమాలు చేయడంపై సందేహం వ్యక్తం […]

ఒకేసారి న‌లుగురు పిల్ల‌లు..నా బెస్ట్ ఇస్తానంటున్న‌ నిఖిల్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయినా సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నిఖిల్‌.. ప్ర‌స్తుతం నాలుగు పడవల ప్రయాణం చేస్తున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా నిఖిల్ ఓ ట్వీట్ చేశాడు. `ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను. గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు. ఇప్పటి వరకు ఒకసారి ఒకే సినిమాలో నటించాను. కానీ ఈ సారి మాత్రం నాలుగు చిత్రాల్లో […]

నెట్ ఫ్లిక్స్ న్యూ ఫీచర్ మీ కోసం..!

ఈ రోజుల్లో నెట్ ఫ్లిక్స్ అంటే తెలియని వారు ఉండరు. వినోదాత్మక రంగంలో తమకు సాటిలేదు అని ప్రూవ్ చేసుకున్న ఈ సంస్థ..ఈ సారి మరో రకంగా జనాలను కట్టిపడేసే ప్రయత్నం చేస్తుంది. ఆన్లైన్ గేమింగ్ అనే ఫీచర్ తో మన ముందుకు రాబోతుంది. చిన్నారులు, యువత ఇటీవల కాలంలో ఇళ్లకు పరిమితమై ఆన్ లైన్ గేమింగ్ పై ఎక్కవ మక్కువ చూపిస్తున్నారు. ఈ పాయింట్ క్యాచ్ చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ మొబైల్ వర్షన్ లో […]

రామ్ చరణ్ దంపతులకు పిల్లలు పూటకపోవడనికి కారణం అదేనా…?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు ఇండస్ర్టీలో తెలియని వారుండరు. మెగా స్టార్ చిరంజీవి కొడుకుగా… ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. 2012లో తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంటకు పిల్లలు పుట్టలేదు. ఎవరి కెరీర్ పరంగా వారు బిజీగా ఉంటారు. అపోలో హాస్పిటల్స్ ను మెయింటెన్ చేస్తూ… ఉపాసన, తన అప్ […]

థర్డ్ వేవ్‌లో పిల్లలకు ప్రమాదం లేనట్టేనా…?

థర్డ్ వేవ్‌లో పిల్లలకు ప్రమాదం లేనట్టేనా…? ప్ర‌స్తుతం క‌రోనా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. అయితే రానున్న థ‌ర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు ఉందనే ప్ర‌చారం ఇప్ప‌టికే ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తెగ భ‌య‌ప‌డుతున్నారు. కాగా తాజా క‌రోనా పరిస్థితుల్లో ద లాన్సెట్ జర్నల్ ఆధ్వర్యంలో ఓ స‌ర్వే చేయ‌గా.. సంచ‌ల‌న విషయాలు వెలుగుచూశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రానున్న థర్డ్ వేవ్ లో చిన్న పిల్లలకు ముప్పు ఉంటుంద‌న‌డానికి ఎలాంటి స్ప‌ష్ట‌మైన […]