మీ చిన్నారులలో స్టామినా పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలను పెట్టండి..!

చిన్నారులు నిత్యం యాక్టివ్గా ఉండటం అనేది నేటి కాలంలో అసాధ్యం అనే చెప్పొచ్చు. మారుతున్న కాలం బట్టి చిన్నారులు కూడా తమ యాక్టివిటీని కోల్పోతున్నారు. ప్రస్తుతం ఉన్న దుమ్ము మరియు ధూళి లో అనేక అనారోగ్యాల బారిన సమస్యల పడుతున్నారు. వారు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను వారికి పెట్టాలి. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డ్రై ఫ్రూట్స్:


చిన్న పిల్లలకి శక్తిని అందించే డ్రై ఫ్రూట్స్ ని తప్పనిసరిగా పెట్టాలి. డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా వారిలో ఉండే ఇమ్యూనిటీ మరింత పెరిగి రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

2. గుమ్మడికాయ:.


గుమ్మడికాయలో ఉండే విటమిన్ ఏ మరియు ప్రోటీన్, మెగ్నీషియం, జింక్ మీ పిల్లలకి తప్పనిసరిగా అందాలి. ఇవి రక్త హీనతను తరిమికొట్టి.. మంచి పోషకాలు అందిస్తాయి.

3. యాపిల్:


యాపిల్ లో ఉండే పోషకాలు కారణంగా మీ పిల్లలు రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు సహాయపడతాయి.

4. గుడ్డు:


గుడ్డులో ఉండే ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మూలంగా మీ పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కనీసం గుడ్డుని మీ పిల్లలకి వారానికి రెండు మూడు సార్లు ఇవ్వాలి.

5. ఆకుకూరలు:


ఆకుకూరలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తద్వారా మీ పిల్లల ఎదుగుదలను పెంచుతాయి.

ఈ ఐదు ఆహారాలను మీ పిల్లల డైలీ రొటీన్ లో చేర్చి వారు రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు సహాయపడండి.