బాలయ్య బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరిని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ చివరిగా నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్రలో, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించి మెప్పించారు. ఈ సినిమా ప్రొడ్యూసర్, డిస్టిబ్యూటర్లను లాభాల బాటలో నడిపించింది. అయితే ఈ సినిమాను కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ దళపతితో రీమేక్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారట. తాజాగా తమిళ్ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి […]

” భగవంత్ కేసరి ” వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ అండ్ టైం ఫిక్స్..!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల ముఖ్య పాత్రలో పోషించిన మూవీ ” భగవంత్ కేసరి “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హీట్ ని దక్కించుకుంది. ఇక గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాలయ్య కెరీర్ లో మరో మాస్ హిట్గా నిలవడంతో బాలయ్య నెక్స్ట్ మూవీపై భారీ హైప్స్ నెలకొన్నాయి. […]

2023లో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ లు కొలగొట్టిన స్టార్ హీరోల లిస్ట్ ఇదే..

ఈ ఏడాది అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలు అసలు వెండితెరపై కనిపించలేదు. ఈ యంగ్ స్టార్ హీరోల సినిమాలేవీ రాకుండానే 2023 వెళ్ళిపోతుంది. అయితే ఈ ఏడాదిలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆ స్టార్ హీరోల్లో సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2023 ఏడాది మొదట్లో సంక్రాంతి బరిలో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్‌ అంటూ చిరంజీవి రంగంలోకి […]

ఈరోజే ఓటిటిలోకి వచ్చేస్తున్న బాలయ్య భగవంత్ కేసరి.. ఎక్కడంటే..?

బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భగవంత్ కేసరి సినిమా మరికొన్ని గంటలలో ఓటీటి లోకి రాబోతోంది. నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా అమెజాన్ ప్రైమ్ ఒక పోస్టర్తో విడుదల చేయడం జరిగింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించాగ శ్రీ లీల కీలకమైన […]

భగవంత్ కేసరి సినిమా కోసం డైరెక్టర్ అనిల్ రావుపూడి ఎంత తీసుకున్నారో తెలుసా…?

సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన వారిలో డైరెక్టర్ అనిల్ రావు పూడి కూడా ఒకరు.. మొదట కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాని మొదలు పెట్టి తొలిసారిగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ తాను కెరియర్ల వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ F 2,F3, సినిమాలతో పాటు మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు వంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. […]

భగవంత్ కేసరి సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్..!!

నరసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన చాలా గ్రాండ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించడం జరిగింది. కలెక్షన్స్ పరంగా కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ప్రస్తుతం […]

అదిరిపోయి నిర్ణయం తీసుకున్న భగవంత్ కేసరి టీం.. వారికి ఫ్రీగా సినిమా..!!

డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలకృష్ణ హీరోగా , కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కీలకమైన పాత్రలో శ్రీ లీల నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా దసరా కానుకగా నిన్నటి రోజున గురువారం రోజు థియేటర్లో విడుదల అయింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.. అయితే ఈ ఎప్పుడూ బాలయ్య అని మాస్ హీరోగా చూపించే పాత్రలో కాకుండా ఒక మంచి మెసేజ్ తో పాటు తండ్రి […]

బాలయ్య ‘భగవంత్ కేసరి’ ప్లస్, మైనస్ ఇవే.

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వగా.. పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మార్నింగ్ బెనిఫిట్ షోలో అన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతుండగా.. సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ సినిమాతో బాలయ్య మరో హిట్‌ను తన ఖాతాలో […]

భగవంత్ కేసరితో ఊచకోత కోస్తున్న బాలయ్య..!!

నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ట్రైలర్ తోనే ఈ సినిమా పైన భారీగా […]