నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది.
ట్రైలర్ తోనే ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేసాయి యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా భారీ హైప్స్ ని క్రియేట్ చేసుకుంది .ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అదిరిపోయే రివ్యూ ను తెలియజేస్తున్నారు. బాలయ్య మరొకసారి తన నటనతో మెప్పించారని.. కూతురి పాత్రలో శ్రీ లీల కూడా బాలయ్య కు పోటీగా నటించిందని తెలుపుతున్నారు.. కాజల్ కూడా తన పరిధి మేరకే చాలా అద్భుతంగా నటించి కం బ్యాక్ తో సక్సెస్ అయిందని తెలుపుతున్నారు.
Anil Ravipudi gave a decent commercial film that’s not of typical Balayya style & not a typical Anil film either. Though a couple of ideas & emotions didn’t work👎 , majority action blocks were pure blast💥 so, Absolutely kakapoyina, to an extent KCPD🔥(2.75/5) #BhagavanthKesari pic.twitter.com/N4b1HZcVKC
— Kittu (@Kalyanchowdaryy) October 18, 2023
హ్యాట్రిక్ విజయాన్ని సైతం అందుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా బాలయ్య తెలంగాణ యాసతో పోలీస్ బ్యాడ్ గ్రాఫ్ లో కూడా అందరికీ ఆశ్చర్యపరిచేలా చేశారని తెలుపుతున్నారు. ఇంటర్వెల్ తర్వాత కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించాలని అభిమానుల సైతం తెలుపుతున్నారు ట్విట్టర్లో ఈ సినిమా మరొకసారి ట్రెండీగా మారుతోందని బాలయ్య అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఈ వయసులో కూడా రికార్డులను మా బాలయ్య తిరగరాస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది హ్యాపీగా వెళ్లి మూవీ ని చూడొచ్చు బాలయ్య ఎప్పుడు చూడని అరాచకాన్ని చూడొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#BlockBusterBhagavanthKesari 🔥💥 @AnilRavipudi
Unanimous B L O C K B U S T E R 💥🔥
Hatrick for #Balayya 🥁🥁#JaiBalayya 🔥🤙🤙Happy ga velli movie chudandi.. Balayya Never Before, Archakam🥁#Balayya iche High peaks 💥🦁#BhagavanthKesari 🤙🤙🥁🥁
BhagavanthKesariOnOct19th pic.twitter.com/5TVQXt2kUu— ROHIT CHOWDARY K 🇮🇳 (@ROHITCHOWDARYK2) October 18, 2023