భగవంత్ కేసరితో ఊచకోత కోస్తున్న బాలయ్య..!!

నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ట్రైలర్ తోనే ఈ సినిమా పైన భారీగా […]

రూల్స్ రంజన్ మూవీతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం..!!

రాజావారు రాణి గారు అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరాణా అబ్బవరం ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో మాస్ హీరోగా పేరు సంపాదించే ప్రయత్నాలు చేసిన ఈయన నటించిన చిత్రాలన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. భారీ ప్రొడక్షన్ హౌస్ లో నటించిన కిరణ్ అబ్బవరం సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు తాజాగా రూల్స్ రంజాన్ అనే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్లో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వాటి గురించి […]

డిజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి ప్రేమలో ఉందా.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లలో బిజీగా ఉన్న హీరోయిన్ నేహా శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ అందుకున్నది. మొదట మెహబూబా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సక్సెస్ కాలేక పోయింది.. కానీ డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ స్టేటస్ ని అందుకుంది నేహా శెట్టి.. ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్లో మంచి పాపులారిటీ అందుకుంది. ఆ […]

అవకాశాలు రావాలి అంటే అవి చూపించాల్సిందే.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్..!!

2017 వ సంవత్సరంలో మలయాళ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. కెరియర్ మొదట్లో నుంచి తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోని నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.. అలా అతి తక్కువ సమయంలోనే నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ 2019లో విశాల్ కి జంటగా నటించిన చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.. విశాల్ హీరోగా నటించిన గట్టా కుస్తీ అని తమిళ చిత్రంతో మంచి పాపులారిటీ అందుకుంది.ఈ సినిమా సక్సెస్ […]

ఖుషి ప్రివ్యూ షో టాక్..ఎలా వుందంటే..?

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకోగా సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా ఒకవైపు భారీగానే జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను మీడియా మిత్రులు అలాగే కొంతమంది సినీ ప్రముఖుల కోసం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ప్రివ్యూ షో వేయగా.. ఈ సినిమా […]

భోళా శంకర్ సినిమా ఎలా ఉందంటే..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రం మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ని చిత్ర బృందం వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సైతం ఈ సినిమా హైపుని పెంచేశాయి చిరంజీవిని కొత్తగా ప్రజెంటేషన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా తమిళంలో వేదాళం చిత్రానికి రిమెక్ గా తెలుగు నేటివిటికి తగ్గకుండా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. […]

స్పై మూవీ ఫస్ట్ టాక్ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం స్పై ఈ సినిమాని డైరెక్టర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ డైరెక్టర్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. మొదటిసారిగా డైరెక్టర్గా తెలుగుతేరకు పరిచయమవుతున్నారు. గత ఏడాది కార్తికేయ-2 చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించిన నిఖిల్ ఆ తర్వాత తను నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. […]

ఆది పురుష్.. అదిరిపోయిన ట్విట్టర్ టాక్.. కానీ..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రం రామాయణం వంటి సబ్జెక్టుతో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్.. రావణాసుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్.. తదితర నటీనటులు సైతం ఇతర పాత్రలలో నటించడం జరిగింది. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో […]

అలాంటి వాడిని తన కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తా.. పూజా హెగ్డే తల్లి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా తన నటనతో అందంతో కుర్రకారులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇతర భాషలలో సైతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా మీది ఏమే పూర్తిగా […]