టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఉప్పెన సినిమాతో పరిచయమైంది కృతిశెట్టి.ఒక్క నైట్ తోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన అమ్మడు ఆ తరువాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అయితే కృతిశెట్టి కథల ఎంపిక విషయంలో కాస్త ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఉప్పెన సినిమా ఎంత సక్సెస్ అయిందో.. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అడపాదడపాక ఆడి కలెక్షన్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు కృతి శెట్టి స్టోరీ సెలక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తోందట. ఈ […]
Tag: talk
అభిమానికి వార్నింగ్ ఇస్తున్న నయనతార..!!
కోలీవుడ్ హీరోయిన్గా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న నయనతార ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ఇమే బాగా సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అలాగే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా తల్లి అయింది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఉండే కామాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు తన కుటుంబ సమేతంగా వెళ్ళింది.. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చుట్టుపక్కల 10 గ్రామాలలోని ప్రజలు గంటల వ్యవధిలో […]
అతనితో డేటింగ్ ఉన్నానంటూ షాక్ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత..!!
నచ్చావులే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మాధవి లత.. 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది ఆ తర్వాత.. స్నేహితుడా అరవిందు-2 వంటి చిత్రాలలో నటించింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి చిత్రంలో హీరోయిన్స్ స్నేహితురాలి పాత్రలో మొట్టమొదటిసారిగా కనిపించింది.ఆ తర్వాత ఇమే మరి ఎక్కడ కనిపించలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది అది వైరల్ గా మారుతోంది. ఒక […]
తన చావును ప్రెస్ మీట్ పెట్టి తెలిపిన ఏకైక నటుడు ఎవరో తెలుసా..?
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది లెజెండ్స్ గా ఉన్న నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తదితర హీరోలు కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఎప్పటికీ ప్రజలు మరువని గొప్పతారాలలో వీరు కూడా ఒకరు. మద్రాస్ పరిశ్రమను హైదరాబాదులో స్థిరపడడానికి కృషి చేసిన వారిలో వీరు కూడా ఒకరు. అప్పట్లోనే హైదరాబాదు నగరంలో ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియోస్ ని నిర్మిస్తే ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించారు. ఇక ఎన్టీఆర్ ఏఎన్నార్లతో పాటు .. డి రామానాయుడు దాసరి వంటి వారు […]
రోజా అన్న మాటలపై స్పందించిన చిరు.. ఏమన్నారంటే..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లు చిత్ర బృందం చాలా బిజీగా ఉంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ బాబి తెరకెక్కించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న చిరంజీవి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. ఇందులో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. రోజా […]
కరాటే కళ్యాణి:ఆ సినిమా వల్లే ఒక వేశ్యగా చూస్తున్నారు..!!
టాలీవుడ్ లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో కరాటే కళ్యాణి కూడ ఒకరు. ఈమె ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ అంతగా ఈమెకి గుర్తింపురాలేదు. దాదాపు కరాటే కళ్యాణి 25 సినిమాలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కేవలం 2 సినిమాలలో గుర్తుపట్టేలా చేసుకుంది. కృష్ణ, మిరపకాయ్, వంటి సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకుందన్ని చెప్ప వచ్చు. కృష్ణ మూవీలో తన మేనరిజం చూపించి. ఆ సినిమాలో బాబీ… అంటూ..ఇక మిరపకాయ సినిమాలో అబ్బా… పిండేసారు […]
టంగ్ స్లిప్ అవుతున్న చిరంజీవి.. ఇబ్బంది పడాల్సిందేనా..?
మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా వేడుకకు వచ్చిన చాలా అనుకువగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఉంటారు. అయితే అదే వేదికపై తనదైన శైలిలో జోకులు వేస్తూ చుట్టూ ఉన్నవాళ్లను కూడా నవ్విస్తూ ఉంటారు. ఇక గతంలో ఉన్నట్లుగా చిరంజీవి ప్రస్తుతం లేరు.చాలా మారిపోయారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమధ్య అందరితో కూడా చాలా కలిసిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల సందర్భంలో ఒక ప్రముఖ అవధాని గురించి కూడా పరోక్షంగా తనదైన స్టైల్ లో సెటైర్ వేసీ అక్కడున్న […]
క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి కల్పిక గణేష్.!!
టాలీవుడ్లో తెలుగు అమ్మాయిల రాణిస్తున్న నటి కల్పిక గణేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే., హైదరాబాద్ కు చెందిన ఈమె మోడలింగ్ ఫీల్డ్ నుంచి అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాలలో ట్రై చేసింది.ఈ క్రమంలోనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన ప్రయాణం చిత్రంలో ఇమే ఆఫర్ అందుకుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి అందరిని బాగా ఆకట్టుకుంది.అంతే కాకుండా ఆ తర్వాత ఎన్నో చిత్రాలు కీలకమైన పాత్రలో నటించింది కల్పిక. ఇక తాజాగా సమంత నటించిన యశోద […]
ఆ వార్తలపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రియ..!!
టాలీవుడ్ లోకి మొదట ఇష్టం చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది హీరోయిన్ శ్రియ. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరుపొందిన ఈమె ఎంతో మంది హీరోల సరసన నటించింది. అలా టాలీవుడ్ లో ఇప్పటికీ కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది శ్రియ. ఒకవైపు తెలుగులో నటిస్తుండగానే మరొకవైపు కోలీవుడ్, బాలీవుడ్ వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది. ఇక వివాహం తర్వాత సినిమాలు తగ్గించిన ఈ ముద్దుగుమ్మ కూతురికి కూడా జన్మనిచ్చింది. అయినప్పటికీ మాత్రం […]