భగవంత్ కేసరి సినిమా కోసం డైరెక్టర్ అనిల్ రావుపూడి ఎంత తీసుకున్నారో తెలుసా…?

సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన వారిలో డైరెక్టర్ అనిల్ రావు పూడి కూడా ఒకరు.. మొదట కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాని మొదలు పెట్టి తొలిసారిగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ తాను కెరియర్ల వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ F 2,F3, సినిమాలతో పాటు మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు వంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా బాలయ్యతో కలిసి భగవంత్ కేసరీ సినిమాని తెరకెక్కించారు.

Director Anil Ravipudi: With Bhagavanth Kesari, crowds will discover the  performer in Sreeleela
చాలా మంది ఈ సినిమా చూసి బాలయ్య నటన అద్భుతంగా ఉందని పొగడేస్తూ ఉన్నారు. అంతేకాకుండా బాలయ్య హిట్ ఖాతాలో ఈ సినిమా పడిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ అనిల్ రావు పూడి తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ సినిమా కోసం ఏకంగా 12 నుంచి 14 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వార్త వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఈ సినిమా కొరకు బాక్సాఫీస్ వద్ద భార్య కలెక్షన్లు రా పడితే ఈ రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీ లీల కూడా దాదాపుగా మూడు కోట్ల రూపాయలు ఈ సినిమా కోసం తీసుకున్నట్లు సమాచారం. కాజల్ అగర్వాల్ కోటిన్నర తీసుకున్నట్లు సమాచారం. బాలయ్య 20 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం భగవంత్ కేసరీ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ తెగ వైరల్ గా మారుతోంది.