“క్లింకార” ఫోటో వచ్చేసిందోచ్.. అచ్చం ఆమె పోలికే..ఎంత క్యూట్ గా ఉందో..!!

కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మెగా పవర్ స్టార్ .. మెగా మనవరాలు .. మెగా వారసురాలు ఫోటో రివిల్ అయింది.  సోషల్ మీడియాలో ప్రెసెంట్ క్లిం కార కు  సంబంధించిన ఓ పిక్చర్ తెగ వైరల్ గా మారింది . ఆమె ఫోటో ఇదే అంటూ అభిమానులు ఓ పిక్చర్ ని ట్రెండ్ చేస్తున్నారు .

అయితే ఇది రియల్ క్లిం కార పిక్చర్ కాదు . ఆమె ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అన్న ఆత్రుతతో ఏఐ సహాయం ద్వారా ఈ పిక్చర్ ని రీ క్రియేట్ చేశారు . అయితే ఇది 80% ఇలానే ఉంటుంది అంటూ ఫాన్స్ జనాలు చెప్పుకొస్తున్నారు.  ఈ పిక్చర్లో క్లింకార చూడడానికి అచ్చం ఉపాసనాలనే ఉంది అంటుంటే .. మరికొందరు లేదు చిరంజీవి అమ్మగారు అంజనాలా ఉంది అంటున్నారు

దీంతో సోషల్ మీడియాలో క్లిం కారా ఏఐ పిక్చర్ వైరల్ గా మారింది. ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న చరణ్..దాదాపు 10 ఏళ్ల తరువాత మొదతి బిడ్డకు తల్లి దండ్రులయ్యారు. జూన్ 20 వ తేది క్లిం కార పుట్టింది. Tuesday పుట్టడంతో చిరంజీవి ఇంకా ఇంకా హ్యాపీ గా ఫీల్ అయిపోయారు..!!